Home /News /business /

మన 'ఇంజిన్ కే సూపర్‌స్టార్‌'లను సత్కరించడానికి చేతులు కలిపిన TOTAL QUARTZ, NETWORK18

మన 'ఇంజిన్ కే సూపర్‌స్టార్‌'లను సత్కరించడానికి చేతులు కలిపిన TOTAL QUARTZ, NETWORK18

మన 'ఇంజిన్ కే సూపర్‌స్టార్‌'లను సత్కరించడానికి చేతులు కలిపిన TOTAL QUARTZ, NETWORK18

మన 'ఇంజిన్ కే సూపర్‌స్టార్‌'లను సత్కరించడానికి చేతులు కలిపిన TOTAL QUARTZ, NETWORK18

మన వాహనాలను రిపేర్ చేసే వారి కర్తవ్యంలో భాగంగా మన విశ్వసనీయ, కష్టపడి పనిచేసే మెకానిక్‌లు తమ షాపుల నుంచి రోడ్డు పక్కన అత్యవసర స్టాప్‌ల వరకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. ఇప్పుడు ఈ TOTAL QUARTZ ఇంజిన్ కే సూపర్‌స్టార్‌ల కష్టాన్ని సత్కరించాల్సిన సమయం వచ్చింది.

ఇంకా చదవండి ...
  సమయంతో పోటీ పడి కదిలే ఈ ప్రపంచంలో, ఏదైనా వాహన రిపేర్, నిర్వహణలో మెకానిక్‌లే ప్రాథమిక సహాయం అందించి, మన వాహనాలు కదలడంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి చాతుర్యం, మారుతున్న నైపుణ్యాలు, పని చేయాలనే తపనలు వారి వృత్తికి చెందిన ప్రధాన లక్షణాలు. గతేడాది, ఈ లక్షణాలే ఎంతో మందికి మార్గదర్శకం చూపించాయి. కేవలం సరైన సమయానికి సహాయాన్ని అందివ్వడమే కాకుండా, మారిన పరిస్థితులకు తగినట్లుగా మారిపోయి ఒక మూల ఆధారంగా కూడా నిలిచాయి. అందుకే మన మెకానిక్‌లకు వారి కష్టాన్ని ప్రదర్శించి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక వేదిక అవసరం.

  Total Oil India Pvt Ltd., Network18 భాగస్వామ్యంతో వారి ప్రతిష్టాత్మక ‘ఇంజిన్ కే సూపర్‌స్టార్స్’ కార్యక్రమం సీజన్ 2‌ను ప్రారంభించింది. Total వారి ‘ఇంజిన్ కే సూపర్‌స్టార్స్’ మొదటి సీజన్‌లో మెకానిక్ కమ్యూనిటీకి ఒక గుర్తింపు లభించింది. వాహనాలను రిపేర్ చేసి, నిర్వహించే రంగంలో ఎదుర్కొటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి 1500 గ్యారేజీలు సర్వే చేయబడ్డాయి. వాటిలో టాప్ 100 గ్యారేజీలు, వాటి యజమానులను ఓ ప్రత్యేక వేడుక నిర్వహించి సత్కరించారు. TOTAL QUARTZ వారి ‘ఇంజిన్ కే సూపర్‌స్టార్స్’ రెండో సీజన్‌లో మరెన్నో చేయబోతున్నారు. వాటిలో భాగంగా COVID-19 పాండమిక్ సమయంలో ఎదురైన ఇబ్బందులను అవకాశాలుగా మార్చుకుని, కొత్త జీవనానికి అలవాటు పడటంలో తమను తాము మెరుగుపరుచుకున్న ఛాంపియన్ మెకానిక్‌లను మేం గుర్తించబోతున్నాం.

  ప్రస్తుత పరిస్థితులు వారిని, వారి వ్యాపారాలను నేరుగా ప్రభావితం చేసినప్పటికీ, మెకానిక్లు దానికి గల కారణం పట్ల అంకితభావంతో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో స్పందించారు. వారు తమ వినియోగదారులకు చేరువ కావడానికి, కొత్తతరం మెకానిక్లకు శిక్షణనిచ్చి, వారిని సన్నద్ధం చేయడానికి, అలాగే ఒకరికొకరు సహాయం అందించుకుంటూ తమ నెట్వర్క్ను పెంచుకోవడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించుకుని, వారి బలాన్ని నిరూపించుకున్నారు. వారు ఈ చర్యలు చేపడుతున్న సమయంలో ప్రగతిశీల ఆలోచనలకు కొత్త ఉదాహరణలు చూపుతూ, సేవ పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించి, చర్చనీయాంశమైన చర్యలకు దారితీశారు.

  TOTAL QUARTZ, Network18లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా, మన మెకానిక్‌లకు మనందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన వాహనాలు ఎల్లప్పుడూ కదలడానికి వీలుగా వారు పడిన కష్టాన్ని ప్రశంసించవచ్చు. ఈ క్లిష్టపరిస్థితుల సమయంలో మెకానిక్ సహాయం పొందినప్పటి మీ అనుభవాలు, కథలను కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన జ్ఞాపకాలను #SuperstarMechanic ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు లేదా మా వెబ్‌సైట్ ద్వారా కూడా పంచుకోవచ్చు. ఉత్తమ కథలు మా సోషల్ మీడియాలో హైలైట్ చేయబడతాయి, అలాగే నామినేట్ అయిన మెకానిక్‌ అసలైన TOTAL QUARTZ ఇంజిన్ కే సూపర్‌స్టార్‌గా గుర్తించబడతారు.

  ఈ కార్యక్రమంలో పాల్గొని, మీ ‘సూపర్‌స్టార్ మెకానిక్’కు దక్కాల్సిన గుర్తింపును అందించండి. మీ కథను పంచుకోవడానికి https://www.firstpost.com/total-quartz-engine-ke-superstar2/ కు లాగిన్ అవ్వండి.

  ఇది భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Network18

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు