Budget 2019: 95 శాతం పట్టణాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహితం..

దేశంలోని 95 శాతం పట్టణాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహితంగా మారాయని నిర్మల చెప్పారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 5, 2019, 12:51 PM IST
Budget 2019: 95 శాతం పట్టణాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహితం..
స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ప్రధాని మోదీ (ఫైల్) ఏఎన్ఐ ఫోటో
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 5, 2019, 12:51 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని నిర్మలా సీతారామన్ అన్నారు. దాని వల్ల దేశంలోని 95 శాతం పట్టణాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహితంగా మారాయని చెప్పారు. 45వేల పబ్లిక్ టాయిలెట్లను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌లోడ్ చేశామని వెల్లడించారు. దాదాపు కోటి మంది ప్రజలు స్వచ్ఛత యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని ఆమె తెలిపారు.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...