గంగా నది పరిరక్షణ కోసం రిలయెన్స్ జియో ప్రచార కార్యక్రమం

Clean Ganga Initiative | రిలయెన్స్ జియో ఫోన్లల్లో గంగా ప్రార్థనతో పాటు కుంభమేళ యాప్‌లు కూడా ఉన్నాయి. 5 కోట్ల మంది జియోఫోన్ యూజర్లు వీటిని వాడుకోవచ్చు. కోట్లాది మంది కస్టమర్లు ఉన్న రిలయెన్స్ జియో ద్వారా గంగానది పరిరక్షణపై అవగాహన కల్పించడమే RIL లక్ష్యం

news18-telugu
Updated: February 8, 2019, 4:10 PM IST
గంగా నది పరిరక్షణ కోసం రిలయెన్స్ జియో ప్రచార కార్యక్రమం
గంగా నది పరిరక్షణ కోసం రిలయెన్స్ జియో ప్రచార కార్యక్రమం
  • Share this:
నమామి గంగే... గంగానది పరిరక్షణ కోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(NMCG) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గంగా నది పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ లక్ష్యంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) కూడా భాగస్వాములవడం విశేషం. ఇందుకోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాతో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.

కుంభమేళ సందర్భంగా గంగానది పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్, డిజిటల్ బ్యానర్ పుష్ నోటిఫికేషన్లను పంపనుంది రిలయెన్స్ జియో. ఇందుకోసం కావాల్సిన కంటెంట్ NMCG జియోకు అందిస్తుంది. ఇప్పటికే రిలయెన్స్ జియో ఫోన్లల్లో గంగా ప్రార్థనతో పాటు కుంభమేళ యాప్‌లు కూడా ఉన్నాయి. 5 కోట్ల మంది జియోఫోన్ యూజర్లు వీటిని వాడుకోవచ్చు. కోట్లాది మంది కస్టమర్లు ఉన్న రిలయెన్స్ జియో ద్వారా గంగానది పరిరక్షణపై అవగాహన కల్పించడమే RIL లక్ష్యం.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...ఇవి కూడా చదవండి:

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండిSBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి

PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31
First published: February 8, 2019, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading