దాదాపు 30 నెలల క్రితం మేము ప్రారంభించిన మనీకంట్రోల్ (Moneycontrol) తాజాగా నాలుగు లక్షల సబ్‌స్క్రైబర్లను సాధించింది. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాం అయిన మా సంస్థ పాఠకులు, చందాదారుల నిరంతరమైన మద్దతు, ప్రోత్సాహం వల్లే మేము ఈ ఘనతను సాధించగలిగాం. ఈ ముప్పై నెలల్లో మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్క పాఠకులకు, చందాదారులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నెట్‌వర్క్ 18 & మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ కు చెందిన మనీకంట్రోల్ ప్రో (Moneycontrol Pro) ఓ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాం. ఇది మేము ప్రారంభించిన తక్కువ వ్యవధిలోనే 400,000 యాక్టివ్, చెల్లింపు సబ్‌స్క్రైబర్లను దాటింది.
ఏప్రిల్ 2019లో ప్రారంభమైన క్షణం నుంచి మనీకంట్రోల్ ప్రో ((Moneycontrol Pro)) తన సబ్‌స్క్రైబర్ల ఆసక్తులకు అనుగుణంగా తన ఆఫర్లకు విలువలను జోడించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. క్వాలిటీ కంటెంట్ పాఠకులకు అందించడమే ప్రధానంగా మా మనీకంట్రోల్ (Moneycontrol) ప్రయాణం సాగింది. మా సబ్‌స్క్రైబర్లు తమ ఆర్థిక సంపద పెంచుకునే ప్రయాణంలో మేము స్పష్టమైన సమాచారం అందించాం.
వాస్తవమైన పెట్టుబడి పరిష్కారాలు, ప్రత్యేకమైన ట్రేడింగ్ రికమండేషన్లు, స్వతంత్ర ఈక్విటీ విశ్లేషణ, వ్యాపారం & ఫైనాన్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడే కచ్చితమైన అభిప్రాయాన్ని అందించడం ద్వారా మేము మా సబ్‌స్క్రైబర్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాం.
మనీకంట్రోల్ ప్రో వివిధ రకాల సమాచారం అందించేందుకు ట్రాన్స్ఫర్మేటివ్ సహకారంలోకి కూడా అడుగుపెట్టింది. ఉదాహరణకు ఫైనాన్షియల్ టైమ్స్‌తో ఎడిటోరియల్ కంటెంట్ తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఎంసీ ప్రో మాస్టర్స్ వర్చువల్ అని పిలిచే నెలవారీ వెబ్‌నార్లు కూడా చెప్పుకోదగిన మా అదనపు సేవలు.
ఈ ఆన్‌లైన్ మీటింగ్స్ ద్వారా యూజర్లు లీడర్స్, నిపుణులతో తెలివైన చర్చలు జరపొచ్చు. తద్వారా తమ పెట్టుబడులపై ప్రభావం చూపే ముఖ్యమైన ఈవెంట్‌లపై విస్తృతమైన దృష్టికోణాన్ని పొందగలరు. ఈ సెమినార్‌లకు సగటు హాజరు 25,000 మంది యూజర్లుగా ఉంది.
మనీకంట్రోల్ ప్రో (Moneycontrol Pro) వినియోగదారులకు ఇతర చోట్ల అందుబాటులో లేని సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, బ్రోకరేజ్ విశ్లేషకులు కూడా కవర్ చేయని కంపెనీలపై ప్రత్యేకమైన పరిశోధన చేస్తుంది. అది కూడా పరిశ్రమలో అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులతో పరిశోధన చేయించి కచ్చితమైన విశ్లేషణ అందిస్తుంది.
ఈ ముప్పై నెలల కాలంలో కొత్త కంటెంట్, కవరేజ్, యూజర్ల ఎక్స్పీరియన్స్ పరంగా మా ఆఫర్స్ బాగా విస్తరించాయి. ఇటీవలి నెలల్లో మేము చాలా ప్రత్యేకమైన ఫీచర్లను పరిచయం చేశాం
1. నో బిఫోర్ యూ ఇన్వెస్ట్ ( Know Before You Invest) : తెలివిగా పెట్టుబడి పెట్టడం కోసం స్టాక్స్ గురించి సమగ్ర విశ్లేషణ.
2. బిగ్ షార్క్ పోర్ట్‌ఫోలియోస్ (Big Shark Portfolios) : పెట్టుబడి ప్రపంచంలోని అత్యుత్తమ పెట్టుబడిదారులను కలవచ్చు. వారు ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టారో తెలుసుకోవచ్చు.
3. ఎకనామిక్ క్యాలెండర్ (Economic Calendar) : ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక సంఘటనలు, మార్కెట్లపై వాటి ప్రభావాన్ని ట్రాక్ చేయొచ్చు.
4. న్యూ అండ్ ఇంప్రూవ్డ్ రీఛార్జ్ పేజ్ (New and Improved Research Page): మా పరిశోధన బృందం 24 రంగాలలో 214 కంపెనీలను కవర్ చేస్తుంది.
5. మీరు ఇప్పుడు డెస్క్‌టాప్‌లో కూడా ప్రో యూజర్ ఎక్స్పీరియన్స్ ఆస్వాదించవచ్చు.
6. హెర్డ్ ఇమ్యూనిటీ, ఎకనామిక్ రికవరీపై ప్రత్యేకమైన ట్రాకర్లు.
7. ఆప్షన్ ఒమేగా, క్వాంట్స్ లీగ్, ట్రేడర్స్ కార్నివాల్ వంటి వివిధ ఆన్‌లైన్ ట్రేడింగ్ ఈవెంట్‌లపై డిస్కౌంట్‌లు.
8. విస్తృత శ్రేణి బ్రాండ్ల నుంచి ప్రో వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.
అంతేకాదు, రాబోయే కొన్ని నెలల్లో మేము ప్రో యూజర్ల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్లు, ఈవెంట్‌లు, ఆఫర్‌లను అందించడానికి సిద్ధమయ్యాం. ఉదాహరణకు త్వరలో మీరు ఒక కథనాన్ని బహుమతిగా ఇవ్వగలరు. మేము మరిన్ని బ్రాండ్‌లతో జత కడుతున్నాం. మరిన్ని ఇంట్రాడే వెబ్‌నార్ సిరీస్‌లను ప్రారంభిస్తున్నాం.
మీరు ఇంకా ప్రో కుటుంబంలో భాగం కాకపోతే, ఈరోజే సభ్యత్వం తీసుకోండి. ప్రస్తుతం ఒక సంవత్సరానికి మనీకంట్రోల్ ప్రో సభ్యత్వాన్ని రూ.365 ధరకు పరిమిత కాల వ్యవధి ఆఫర్‌ను అందిస్తున్నాం. అంటే మీరు ప్రో మెంబర్ షిప్ కోసం రోజుకు ఒక రూపాయి మాత్రమే చెల్లించాల్సి వస్తుంది.
ఆండ్రాయిడ్ యాప్ లేదా డెస్క్‌టాప్‌లో ప్రత్యేక కూపన్ కోడ్ - PRO365 ను యూజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. iOS వినియోగదారులు ఈ కూపన్‌ను డెస్క్‌టాప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించి ప్రోని ఐఫోన్ లో కూడా యాక్సెస్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, Network18, News18