హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mission Sanjeevani: ఈ రోజు ముంబైలో మిషన్ సంజీవని కార్యక్రమం.. హాజరుకానున్న ప్రముఖులు వీరే..

Mission Sanjeevani: ఈ రోజు ముంబైలో మిషన్ సంజీవని కార్యక్రమం.. హాజరుకానున్న ప్రముఖులు వీరే..

మిషన్ సంజీవని కార్యక్రమం ఈ రోజు అంటే డిసెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముంబైలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  మిషన్ సంజీవని కార్యక్రమం ఈ రోజు అంటే డిసెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. నెట్‌వర్క్18 మరియు ఫెడరల్ బ్యాంక్ కలిసి నిర్వహిస్తున్న “సంజీవని, ఎ షాట్ ఆఫ్ లైఫ్” కార్యక్రమం ఈ ఆదివారం మరో ముఖ్యమైన దశలోకి వెళ్తోంది. వ్యాక్సినేషన్ పై ప్రచారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు, న్యూస్ 18 నెట్‌వర్క్ ఆదివారం మధ్యాహ్నం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది.

  కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య అతిథుల వివరాలు..

  కరీనా కపూర్ ఖాన్-ప్రముఖ సినీ నటి, శంకర్ మహదేవన్-గాయకుడు, అదర్ పూర్ణివాలా-సీఈఓ, సీరం ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా, క్రిష్ట ఎల్లా-ఫౌండర్, భారత్ బయోటెక్, క్రితి కులహరి-యాక్టర్, ఇక్బాల్ సింగ్ చహల్-బీఎంసీ కమిషనర్, శ్యాం శ్రీనివాసన్ ఎండీ అండ్ సీఈఓ ఫెడరల్ బ్యాంక్, నీరజ్ చోప్రా- గోల్డ్ మెడలిస్ట్ టోక్యో 2020, సౌమ్య స్వామినాథన్- చీఫ్ సైంటిస్ట్ (WHO), డా. రెడారికో హెచ్. ఆఫ్రిన్ WHO India Rep తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

  వీరితో మాటు మన్సుక్ మాండవ్యా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, అనురాగ్ ఠాగూర్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి, జైరామ్ ఠాగూర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం, ఓపీ సోని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి, మనోహర్ లాల్ కట్టర్ హర్యానా సీఎం, పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ సీఎం, బసవరాజ్ బొమ్మై సీఎం కర్నాటక, ఆదిత్యా మహారాష్ట్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

  మా ప్రచారం ఏమిటి?

  నెట్‌వర్క్18 మరియు ఫెడరల్ బ్యాంక్ చొరవతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సంజీవని, ఎ షాట్ ఆఫ్ లైఫ్, ఏప్రిల్ 7, 2021న అత్తారి, అమృత్‌సర్ నుండి ప్రారంభించబడింది. భారతదేశం ఇప్పటికే 125 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును దాటింది. అయినప్పటికీ ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచడం ముఖ్యం. కరోనాను ఎదుర్కోవడానికి నివారణతో పాటు అవగాహన ముఖ్యమని ఈ నేపథ్యంలో సమాన దృష్టితో చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్‌ అందించాలనే లక్ష్యంతో ఈ పౌరుల ఉద్యమానికి న్యూస్18, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టింది.

  సంజీవని గాడి, గత 8 నెలల్లో, NGOలు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభావశీలులతో కలిసి పనిచేసింది. మరియు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, టీకా గురించి అపోహలను ఛేదించడానికి మరియు టీకా కేంద్రాలకు ప్రజలను రవాణా చేయడానికి దేశంలో అత్యంత ప్రభావితమైన 5 జిల్లాలను కవర్ చేసింది. దక్షిణ కన్నడ, నాసిక్, గుంటూరు, అమృత్‌సర్ మరియు ఇండోర్‌లలోని పెద్ద ప్రాంతాలలో టీకాలు వేయించుకోవడంలో ప్రజల్లో ఉన్న సందేహాలను విజయవంతంగా పరిష్కరించడం జరిగింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Corona Vaccine, COVID-19 vaccine, Network18

  ఉత్తమ కథలు