LPG PRICES HIKED WITH EFFECT MAY 1ST CHECK HERE RA
Breaking : పెరిగిన వంటగ్యాస్ ధర.. షాక్లో సామాన్యులు..
ఇక సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.494.35 యధావిధిగా కొనసాగుతుంది.
తాజా నిర్ణయంతో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సబ్బిడీ సిలిండర్(14.2) ఢిల్లీలో 28 పైసలు పెరిగి రూ.496.14 పైసలకి లభిస్తుండగా.., ముంబైలో 29 పైసలు పెరిగి రూ.493.86 గా ఉంది.
LPG cylinder | సామాన్యులపై మరో పిడుగు పడింది. వంటగ్యాస్ ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ ధరను పెంచుతూ కేంద్రంనిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సబ్బిడీ సిలిండర్(14.2) ఢిల్లీలో 28 పైసలు పెరిగి రూ.496.14 పైసలకి లభిస్తుండగా.., ముంబైలో 29 పైసలు పెరిగి రూ.493.86 గా ఉంది.నాన్ సబ్సిడీ ధర రూ.6 పెరిగింది. దీంతో సామాన్యుల తలపై పిడుగుపడ్డట్టైంది. ఇప్పటికే అధికధరలతో అల్లాడుతున్న జనం.. తాజాగా గ్యాస్ ధర పెంపుతో ఇబ్బందులకు గురవుతున్నారు.
పెరిగిన ధరలతో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం ఏయే ప్రాంతాల్లో ఎల్పీజీ ధరలు ఎంతున్నాయంటే..
నాన్ సబ్సీడీ ఎల్పీజీ ధరలు..
ఢిల్లి రూ.712.50
కోల్కతా రూ.738.50
ముంబై రూ.684.50
చెన్నై రూ.728.50
సబ్సీడీ ధరలు..
ఢిల్లి రూ.496.14
కోల్కతా రూ.499.29
ముంబై రూ.493.86
చెన్నై రూ.484.02
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.