Rupee Value: ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్‌తో బలపడ్డ రూపాయి విలువ
Rupee Value | భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో రూపాయి విలువ పెరిగి 69.36 రూపాయలకు చేరింది.
news18-telugu
Updated: May 20, 2019, 4:10 PM IST

Rupee Value: ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్‌తో బలపడ్డ రూపాయి విలువ
- News18 Telugu
- Last Updated: May 20, 2019, 4:10 PM IST
రూపాయి విలువ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకే రోజు 86 పైసలు బలపడింది. రూపాయి విలువ ఏకంగా 1.22 శాతం పెరగడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే రూపాయి బలపడటానికి కారణం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో రూపాయి విలువ పెరిగి 69.36 రూపాయలకు చేరింది. శుక్రవారం డాలర్ విలువ 70.22 రూపాయల దగ్గర ముగిసింది. సోమవారం ఉదయం భారీగా బలపడింది. రూపాయి విలువ ఇలాగే కొనసాగితే డిసెంబర్ నుంచి ఇదే గరిష్టం అవుతుంది. మరోవైపు మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,421.90 పాయింట్లు పెరిగి 39352.67 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 421.10 పాయింట్లు పెరిగి 11828.30 మార్క్ చేరుకుంది.
Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
Redmi Note 7S: రెడ్మీ నోట్ 7ఎస్ రిలీజ్ చేసిన షావోమీ... ధర రూ.10,999
LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్లో 1251 ఖాళీలు
Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు
ఆన్లైన్లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?
ఆర్థిక మాంద్యంలో మీ జేబుకు చిల్లు పడకుండా కాపాడుకోవడం ఎలా...?
100 రోజులు నిద్రపోతే రూ.1,00,000 పారితోషికం... రోజూ 9 గంటలు మాత్రమే
LIC: ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి మార్పులివే
EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
Redmi Note 7S: రెడ్మీ నోట్ 7ఎస్ రిలీజ్ చేసిన షావోమీ... ధర రూ.10,999
LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్లో 1251 ఖాళీలు
Loading...