• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIST OF BANK HOLIDAYS IN JANUARY 2020 IN TELANGANA AND ANDHRA PRADESH SS

January Bank Holidays: జనవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

January Bank Holidays: జనవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

January Bank Holidays: జనవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

January Bank Holidays | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించిన సెలవుల ప్రకారం జనవరిలో బ్యాంకులు మొత్తం 7 రోజులు పనిచేయవు.

  • Share this:
    జనవరిలో మీకు ముఖ్యమైన బ్యాంకు పనులు ఏమైనా ఉన్నాయా? బ్యాంకులో ఏవైనా లావాదేవీలు ప్లాన్ చేశారా? అయితే జనవరిలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలువులు ఉన్నాయో తెలుసా? బ్యాంకులు ఏఏ రోజుల్లో పనిచేస్తాయో ముందే తెలుసుకుంటే లావాదేవీలను ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే సెలవు రోజున బ్యాంకులకు వెళ్లి పని జరగకుండా తిరిగిరావాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించిన సెలవుల ప్రకారం జనవరిలో బ్యాంకులు మొత్తం 7 రోజులు పనిచేయవు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ రోజున బ్యాంకులు మూతపడతాయో తెలుసుకోండి.

    జనవరి 5- ఆదివారం
    జనవరి 11- రెండో శనివారం
    జనవరి 12- ఆదివారం
    జనవరి 15- సంక్రాంతి
    జనవరి 19- ఆదివారం
    జనవరి 25- నాలుగో శనివారం
    జనవరి 26- ఆదివారం, రిపబ్లిక్ డే

    2020 సంవత్సరమంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు ఏఏ రోజున సెలవులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    VIDEO: రైలు ఫుట్ బోర్డ్‌పై విన్యాసం... చివరికి ఏం జరిగిందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    LIC: ఎల్ఐసీ నుంచి డబ్బులు రాలేదా? కారణం ఇదే కావొచ్చు

    Alert: చెక్ పైన డేట్ రాస్తున్నారా? 2020 లో జాగ్రత్త... ఎందుకో తెలుసా?

    SBI Gold Scheme: మీ నగలు డిపాజిట్ చేస్తే ఎస్‌బీఐ నుంచి వడ్డీ... ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి
    Published by:Santhosh Kumar S
    First published: