February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...

February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

February 2020 Bank Holidays | ఫిబ్రవరిలో 7 రోజులు సెలవులున్నాయి. అందులో మూడు సెలవులు వరుసగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    ఫిబ్రవరిలో బ్యాంకు పనులు ప్లాన్ చేసుకున్నారా? ముఖ్యమైన లావాదేవీలు ఏవైనా జరపాల్సి ఉందా? అయితే బ్యాంకుకు వెళ్లే ముందు సెలవుల వివరాలు తెలుసుకోవడం మంచిది. ఫిబ్రవరిలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకొని మీ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి. సరిగ్గా సెలవు రోజుల్లో మీరు బ్యాంకు లావాదేవీల్ని ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఫిబ్రవరిలో 7 రోజులు సెలవులు. అందులో మూడు సెలవులు వరుసగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

    ఫిబ్రవరి 2- ఆదివారం
    ఫిబ్రవరి 8- రెండో శనివారం
    ఫిబ్రవరి 9- ఆదివారం
    ఫిబ్రవరి 16- ఆదివారం
    ఫిబ్రవరి 21- శివరాత్రి
    ఫిబ్రవరి 22- రెండో శనివారం
    ఫిబ్రవరి 23- ఆదివారం

    2020 సంవత్సరమంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు ఏఏ రోజున సెలవులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Debit Card: మీ ఫోన్‌ లాగా ఏటీఎం కార్డును స్విచ్చాఫ్ చేయొచ్చు ఇలా

    PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

    PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే... త్వరపడండి
    Published by:Santhosh Kumar S
    First published: