LIC: కొన్ని పాలసీలను నిలిపివేస్తున్న ఎల్ఐసీ... ఎందుకో తెలుసా?
LIC | ఇటీవల ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవప్మెంట్ అథారిటీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనల్ని మార్చింది. ఆ రూల్స్ 2019 జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి.
news18-telugu
Updated: November 4, 2019, 5:42 PM IST

LIC: కొన్ని పాలసీలను నిలిపివేస్తున్న ఎల్ఐసీ... ఎందుకో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 4, 2019, 5:42 PM IST
భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC కొన్ని ఇన్స్యూరెన్స్ పాలసీలను నిలిపివేయనుందన్న వార్తలొస్తున్నాయి. 24 వ్యక్తిగత ఇన్స్యూరెన్స్ పాలసీలు, 8 గ్రూప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్స్, 7 నుంచి 8 రైడర్స్‌ని ఎల్ఐసీ నవంబర్ 30 నుంచి నిలిపివేస్తుంది. ఎల్ఐసీ ఉపసంహరించుకుంటున్న పాలసీల్లో బాగా పాపులర్ అయిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్ లాంటి పాలసీలు ఉండటం విశేషం. కొన్ని ప్రొడక్ట్స్‌ని పూర్తిగా తొలగించి కొత్త నిబంధనల ప్రకారం మరికొన్ని నెలల్లో అవే పాలసీలను రీలాంఛ్ చేస్తామని ఎల్ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ ఫైనాన్షియల్ క్రానికల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఎల్ఐసీ మాత్రమే కాదు ఐఆర్డీఏ నియమనిబంధనలకు అనుగుణంగా పాలసీలను ఇతర కంపెనీలు కూడా ఉపసంహరించుకోబోతున్నాయి. అన్ని కంపెనీలు కలిసి నవంబర్ 30 తర్వాత 80 పైగా పాలసీలను తొలగించే అవకాశముంది.
ఇటీవల ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనల్ని మార్చింది. ఆ రూల్స్ 2019 జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా పాలసీ నియమనిబంధనల్లో మార్పులు చేయాలని ఎల్ఐసీ భావిస్తోంది. అందుకే నవంబర్ 30 నుంచి కొన్ని పాలసీలను ఉపసంహరించుకుంటోంది. కొత్త నిబంధనలతో పాలసీలను కొత్తగా అందించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కొత్త పాలసీలతో ప్రీమియం రేట్లు ఎక్కువగా, బోనస్ రేట్స్ తక్కువగా ఉంటాయన్న వార్తలొస్తున్నాయి.
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
New MNP Rules: నవంబర్ 10 వరకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ బంద్... ఎందుకో తెలుసా?
EPFO: ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... రెండు కొత్త మార్పులివే IRCTC: శ్రీరామ భక్తులకు శుభవార్త... ఐఆర్సీటీసీ నుంచి అద్భుతమైన టూర్ ప్యాకేజీ
ఇటీవల ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనల్ని మార్చింది. ఆ రూల్స్ 2019 జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా పాలసీ నియమనిబంధనల్లో మార్పులు చేయాలని ఎల్ఐసీ భావిస్తోంది. అందుకే నవంబర్ 30 నుంచి కొన్ని పాలసీలను ఉపసంహరించుకుంటోంది. కొత్త నిబంధనలతో పాలసీలను కొత్తగా అందించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కొత్త పాలసీలతో ప్రీమియం రేట్లు ఎక్కువగా, బోనస్ రేట్స్ తక్కువగా ఉంటాయన్న వార్తలొస్తున్నాయి.
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు
ఆన్లైన్లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?
ఆర్థిక మాంద్యంలో మీ జేబుకు చిల్లు పడకుండా కాపాడుకోవడం ఎలా...?
100 రోజులు నిద్రపోతే రూ.1,00,000 పారితోషికం... రోజూ 9 గంటలు మాత్రమే
LIC: ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి మార్పులివే
Business Idea: తక్కువ పెట్టుబడితో జనఔషధి కేంద్రం... ఏర్పాటు చేయండిలా
ఇవి కూడా చదవండి:
New MNP Rules: నవంబర్ 10 వరకు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ బంద్... ఎందుకో తెలుసా?
EPFO: ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... రెండు కొత్త మార్పులివే
Loading...
Loading...