Link PAN: మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ఇలా లింక్ చేయండి
Link PAN with Bank Account | మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆన్లైన్. రెండోది ఆఫ్‌లైన్. మరి బ్యాంక్ అకౌంట్‌తో పాన్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
news18-telugu
Updated: April 7, 2019, 6:35 PM IST

Link PAN: మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ఇలా లింక్ చేయండి
- News18 Telugu
- Last Updated: April 7, 2019, 6:35 PM IST
మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం మాత్రమే కాదు... పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు కూడా లింక్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినవాళ్లకు రీఫండ్ రావాలంటే పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సిందే. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది ఆదాయపు పన్ను శాఖ. మరి మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆన్లైన్. రెండోది ఆఫ్‌లైన్. మరి బ్యాంక్ అకౌంట్‌తో పాన్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
మీ అకౌంట్లోకి లాగిన్ చేయాలి.
అందులో 'e-services' ఆపన్షన్ ఎంచుకోవాలి.
'PAN registration' పైన క్లిక్ చేసి మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీ అకౌంట్ నెంబర్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి.
మీ పాన్ నెంబర్‌ను రెండుసార్లు ఎంటర్ చేయాలి.
తర్వాతి పేజీలో మీ పేరు ఇతర వివరాలను నమోదు చేసి 'confirm' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు హై-సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది.
పాస్వర్డ్ ఎంటర్ చేసి మరోసారి 'confirm' ఆప్షన్‌పై క్లిక్ చేయలి.
వారం రోజుల్లో మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది.
Read this: PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి
మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లాలి.
బ్యాంక్ అకౌంట్‌కు పాన్ లింక్ చేసే ఫామ్ పూర్తి చేసివ్వాలి.
పాన్ ఫామ్‌లో వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి.
మీ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ అటాక్ చేసి బ్రాంచ్ మేనేజర్‌కు లెటర్ ఇవ్వాలి.
మీ పాన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌కు లింకైందో లేదో కూడా తెలుసుకోవచ్చు.
ఇందుకోసం మీ అకౌంట్లోకి లాగిన్ చేయాలి.
అందులో 'e-services' ఆపన్షన్ ఎంచుకోవాలి.
'PAN registration' పైన క్లిక్ చేసి మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
అందులో స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది.
Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్
Google Apps: రెండు యాప్స్ ఆపేసిన గూగుల్... మీ ఫోన్లో ఉంటే డిలిట్ చేయండి
Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి
Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్‌కు పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలి?
ఉదాహరణకు మీది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ అయితే మీ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.మీ అకౌంట్లోకి లాగిన్ చేయాలి.
Aadhaar Status: ఆధార్ స్టేటస్ చెక్ చేయాలా? ఒక్క ఎస్ఎంఎస్ చాలు
mAadhaar App: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... అదిరిపోయే ఫీచర్లతో కొత్త యాప్
ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ల లింకేజీపై కేంద్రం వివరణ..
Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు
Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక అడ్రస్ ప్రూఫ్ సమస్య ఉండదు
Aadhaar : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ..
'PAN registration' పైన క్లిక్ చేసి మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
Loading...
మీ పాన్ నెంబర్‌ను రెండుసార్లు ఎంటర్ చేయాలి.
తర్వాతి పేజీలో మీ పేరు ఇతర వివరాలను నమోదు చేసి 'confirm' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు హై-సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది.
పాస్వర్డ్ ఎంటర్ చేసి మరోసారి 'confirm' ఆప్షన్‌పై క్లిక్ చేయలి.
వారం రోజుల్లో మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది.
Read this: PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి
ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్‌కు పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలి?
మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లాలి.
బ్యాంక్ అకౌంట్‌కు పాన్ లింక్ చేసే ఫామ్ పూర్తి చేసివ్వాలి.
పాన్ ఫామ్‌లో వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి.
మీ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ అటాక్ చేసి బ్రాంచ్ మేనేజర్‌కు లెటర్ ఇవ్వాలి.
పాన్ లింక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?