హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...

SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...

ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.

Aadhaar link to SBI Account | ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయొచ్చు.

  బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్‌లో ఆధార్ కార్డు కూడా ఒకటి. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఆధార్ కార్డు ఇవ్వనివారు ఆ తర్వాత అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకులు. మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బ్యాంకు బ్రాంచ్‌లో మాత్రమే కాదు ఆన్‌లైన్‌లోనూ సులువుగా చేయొచ్చు. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయొచ్చు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే మీ అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

  1. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఆధార్ లింకింగ్

  ముందుగా www.sbi.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

  హోమ్ పేజీలో "Link your AADHAAR Number with your bank account" పైన క్లిక్ చేయండి.

  మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయండి.

  ఆధార్ లింకింగ్ స్టేటస్ మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

  link your Aadhaar number with SBI Account, State Bank of India, Bank account aadhaar link, aadhar card link to bank account form, aadhar card link bank account sbi, how to link aadhaar with sbi bank account online, link aadhaar number with bank account online, check aadhaar linking status with bank, link aadhar to bank account, ఎస్‌బీఐ ఆధార్ లింక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ నెంబర్ లింక్, ఎస్‌బీఐ ఆధార్ లింక్ ఆన్‌లైన్, ఎస్‌బీఐ ఆధార్ లింక్ ఏటీఎం, ఎస్‌బీఐ ఆధార్ లింక్ యాప్, బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింక్
  ప్రతీకాత్మక చిత్రం

  2. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో ఆధార్ లింకింగ్

  ముందుగా www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ యూజర్ ఐడీతో లాగిన్ కావాలి.

  "My Accounts" సెక్షన్‌లో "Update aadhaar with Bank account" పైన క్లిక్ చేయాలి.

  తర్వాతి పేజీలో అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

  ఆధార్ లింకింగ్ స్టేటస్ మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

  3. ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్ ద్వారా ఆధార్ లింకింగ్

  ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్ ఓపెన్ చేసి “Requests” పైన క్లిక్ చేయండి.

  “Aadhaar” సెలెక్ట్ చేసిన తర్వాత “Aadhaar Linking” పైన క్లిక్ చేయండి.

  డ్రాప్ డౌన్ లిస్ట్‌లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్-CIF సెలెక్ట్ చేయాలి.

  మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  నియమనిబంధనల్ని అంగీకరించి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

  ఆధార్ లింకింగ్ స్టేటస్‌తో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

  link your Aadhaar number with SBI Account, State Bank of India, Bank account aadhaar link, aadhar card link to bank account form, aadhar card link bank account sbi, how to link aadhaar with sbi bank account online, link aadhaar number with bank account online, check aadhaar linking status with bank, link aadhar to bank account, ఎస్‌బీఐ ఆధార్ లింక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ నెంబర్ లింక్, ఎస్‌బీఐ ఆధార్ లింక్ ఆన్‌లైన్, ఎస్‌బీఐ ఆధార్ లింక్ ఏటీఎం, ఎస్‌బీఐ ఆధార్ లింక్ యాప్, బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింక్
  ప్రతీకాత్మక చిత్రం

  4. ఎస్‌బీఐ ఏటీఎంలో ఆధార్ లింకింగ్

  మీకు దగ్గర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు వెళ్లాలి.

  మీ ఏటీఎం కార్డ్ స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  స్క్రీన్ పైన మెనూలో "Service – Registrations" సెలెక్ట్ చేయాలి.

  మెనూలో ఆధార్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయాలి.

  అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  మరోసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

  ఆధార్ లింకింగ్ స్టేటస్‌తో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.

  5. ఎస్‌బీఐ బ్రాంచ్

  దగ్గర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లాలి.

  అకౌంట్‌కు ఆధార్ లింకింగ్ కోసం దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

  దరఖాస్తు ఫామ్‌కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ జతచేయాలి.

  వెరిఫికేషన్ తర్వాత మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

  Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Health Tips: సైకిల్ తొక్కితే వచ్చే 10 లాభాలు ఇవే... తెలుసుకోండి

  PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

  Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Aadhaar Card, Bank, Banking, Mobile Banking, Personal Finance, Sbi

  ఉత్తమ కథలు