IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

IRCTC Account | ఐఆర్‌సీటీసీలో రిజిస్టర్ చేసుకుంటే ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లు కూడా పొందొచ్చు. రైలు స్టేటస్, రైలు రూట్లు, స్టేషన్లు ఇలా అనేక ప్రశ్నలకు సందేహాలను అరచేతిలో తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: February 9, 2019, 5:06 PM IST
IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి
IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి
news18-telugu
Updated: February 9, 2019, 5:06 PM IST
IRCTC... ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. రైలు ప్రయాణికులకు ఇదో గొప్ప వరమనే చెప్పాలి. గతంలో రైలు టికెట్ బుక్ చేయాలంటే పెద్ద క్యూలో నిలబడాల్సివచ్చేది. ముప్పుతిప్పలు పడితే తప్ప టికెట్ దొరికేది కాదు. కానీ... ఐఆర్‌సీటీసీ వచ్చిన తర్వాత రైలు టికెట్ బుకింగ్ ప్రాసెస్ చాలా సులువైపోయింది. తరచూ రైలు ప్రయాణాలు చేసేవారికి ఐఆర్‌సీటీసీ ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. కేవలం రైలు టికెట్లు మాత్రమే కాదు టూరిస్ట్ రైళ్లు, చార్టర్ ట్రైన్స్ ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, టూర్ ప్యాకేజెస్, ఇ-క్యాటరింగ్ సర్వీసెస్... ఇలా రకరకాల సేవలు అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. 1999లో ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ సేవలు ప్రారంభమైనప్పుడు సరైన ఇంటర్నెట్ కనెక్షన్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ రైలు ప్రయాణికుల జీవితంలో భాగమైపోయింది. ఇటీవలే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ కూడా మారి ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తోంది.

Read this: Ombudsman Scheme: డిజిటల్ లావాదేవీలో మోసపోయారా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు

irctc next generation new website, irtc train enquire, irctc new version, irctc train tracking, irctc login user, irctc account, irctc.co.in login, irctc login id, irctc login mobile, irctc login new account, irctc availability, irctc login id, irctc account login, irctc login mobile, irctc train enquiry, irctc new website, irctc pnr, irctc new login, irctc account login, how to create IRCTC account, ఐఆర్‌సీటీసీ లాగిన్, ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ఐఆర్‌సీటీసీలో రిజిస్టర్ చేసుకుంటే ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లు కూడా పొందొచ్చు. రైలు స్టేటస్, రైలు రూట్లు, స్టేషన్లు ఇలా అనేక ప్రశ్నలకు సందేహాలను అరచేతిలో తెలుసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీలో రిజిస్టర్ చేసుకోవడానికి ఖర్చేమీ ఉండదు. ఉచితమే. మీ ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఉంటే చాలు. కేవలం కొన్ని స్టెప్స్‌లో ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది. మరి ఆ స్టెప్స్ ఏంటో తెలుసుకోండి.

Read this: మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...



irctc next generation new website, irtc train enquire, irctc new version, irctc train tracking, irctc login user, irctc account, irctc.co.in login, irctc login id, irctc login mobile, irctc login new account, irctc availability, irctc login id, irctc account login, irctc login mobile, irctc train enquiry, irctc new website, irctc pnr, irctc new login, irctc account login, how to create IRCTC account, ఐఆర్‌సీటీసీ లాగిన్, ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్

ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ https://www.irctc.co.in/ ఓపెన్ చేయాలి.
వెబ్‌సైట్‌లో పైన ‘Register’ పైన క్లిక్ చేయాలి.
Loading...
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్, భాష లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
అక్షరాలు, నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్స్‌తో యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. మీ యూజర్ ఐడీ 3-10 క్యారెక్టర్స్‌తో ఉండాలి.
పాస్‌వర్డ్‌ 8-16 క్యారెక్టర్స్‌తో ఉండాలి. పాస్‌వర్డ్‌లో ఒక క్యాపిటల్, ఒక స్మాల్ ఆల్ఫబెట్, ఒక నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.
వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఐఆర్‌సీటీసీ నియమనిబంధనలు యాక్సెప్ట్ చేసి ‘Submit Registration Form’ పైన క్లిక్ చేయాలి.
సబ్మిషన్‌ విజయవంతమైన తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.
ఆ తర్వాత మీ ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో సేవలు ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే

మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే...

 
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626