Home /News /business /

KNOW HOW TO BOOK RETIRING ROOM IN MAJOR RAILWAY STATIONS THROUGH IRCTC PLATFORM AND OFFLINE SS

IRCTC: రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్‌ బుక్ చేయండి ఇలా...

IRCTC: రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్‌ బుక్ చేయండి ఇలా...
(image: IRCTC)

IRCTC: రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్‌ బుక్ చేయండి ఇలా... (image: IRCTC)

IRCTC Retiring Room Booking | ఏసీ, నాన్ ఏసీ సింగిల్, డబుల్, డార్మిటరీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేయొచ్చు. కనీసం 3 గంటల నుంచి గరిష్టంగా 48 గంటల వరకు రైల్వే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకునే అవకాశముంది.

    భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వే స్టేషన్లలో సకల సౌకర్యాలను అందిస్తోంది. రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్లాట్‌ఫామ్ ద్వారా రిటైరింగ్ రూమ్స్ బుక్ చేయడం చాలా సులువు. ఏసీ, నాన్ ఏసీ సింగిల్, డబుల్, డార్మిటరీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేయొచ్చు. కనీసం 3 గంటల నుంచి గరిష్టంగా 48 గంటల వరకు రైల్వే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకునే అవకాశముంది. మరి రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్ ఫెసిలిటీ ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

    ముందుగా ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో Retiring Room ఆప్షన్‌పైన క్లిక్ చేయండి.
    మీకు కావాల్సిన రిటైరింగ్ రూమ్ ఎంచుకోండి.
    మీ రూమ్ బుకింగ్ విజయవంతంగా పూర్తైన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
    ఇక ఆఫ్‌లైన్‌లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయాలనుకుంటే రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ చేయాలి.
    రిటైరింగ్ రూమ్ బుక్ చేసే సమయంలో పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు మీ ట్రైన్ టికెట్ స్టేటస్‌ని వివరించాలి.

    Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?


    ఇవి కూడా చదవండి:

    Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో అసలు ఛార్జీలు ఎంతో తెలుసా?

    IRCTC Scheme: స్లీపర్ క్లాస్ రైలు టికెట్‌తో ఏసీలో జర్నీ... ఆ స్కీమ్ ఇదే

    SBI Alert: ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారా? ఈ విషయాలు గుర్తున్నాయా?

     
    First published:

    Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు