Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? జూలై వడ్డీ రేట్లు ఇవే

Home Loan Interest Rates July 2020 | హోమ్ లోన్‌కు అప్లై చేసే ముందు వడ్డీ రేట్లు తెలుసుకోవడం మంచిది. వివిధ బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేట్లు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 2, 2020, 2:38 PM IST
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? జూలై వడ్డీ రేట్లు ఇవే
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? జూలై వడ్డీ రేట్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సొంత ఇల్లు మీ కలా? అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? సొంత ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తుండటంతో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడిపోయాయి. ఒకప్పుడు 9 శాతంగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7 శాతం కన్నా తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఏవో, లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Home Loan Interest Rates: హోమ్ లోన్ తాజా వడ్డీ రేట్లు



బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.95%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు- 6.95%
సిటీ బ్యాంకు- 7.50%
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- 7.50%యాక్సిస్ బ్యాంకు- 7.70%
డీబీఎస్ బ్యాంక్- 7.70%
ఐసీఐసీఐ బ్యాంకు- 8.10%
పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్- 8.60%
ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్- 9.25%

ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవి. ప్రాసెసింగ్ ఫీజు కూడా వేర్వేరుగా ఉంటుంది. ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

 
First published: July 2, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading