అక్షయ తృతీయ పర్వదినాన కళ్యాణ్ జ్యువెలర్స్‌లో అద్భుతమైన ఆఫర్లు...

ఈ నెల 7వ తేదీన జరిగే అక్షయ తృతీయను పురస్కరించుకొని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సంస్థ కళ్యాణ్ జువెలర్స్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మేకింగ్ చార్జీలపై 3 శాతం తగ్గింపుతో పాటు, ప్రీ బుకింగ్ ఆఫర్లు, ఉచిత బంగారు నాణేలు, రెగ్యులేటెడ్ పర్చేజ్ అడ్వాన్స్ స్కీమ్స్ లాంటి అద్భుతమైన ఆఫర్లను కళ్యాణ్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.

news18-telugu
Updated: May 3, 2019, 7:58 PM IST
అక్షయ తృతీయ పర్వదినాన కళ్యాణ్ జ్యువెలర్స్‌లో అద్భుతమైన ఆఫర్లు...
(ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: May 3, 2019, 7:58 PM IST
బంగారు పర్వదినం అక్షయ తృతీయ అంటే ప్రతీ ఇంటికి స్వర్ణకాంతులు తెచ్చే పండుగ. ఈ పర్వదినం మహిళలకు చాలా ప్రత్యేకం. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి వస్తువులు కొనడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ నెల 7వ తేదీన జరిగే అక్షయ తృతీయను పురస్కరించుకొని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సంస్థ కళ్యాణ్ జువెలర్స్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మేకింగ్ చార్జీలపై 3 శాతం తగ్గింపుతో పాటు, ప్రీ బుకింగ్ ఆఫర్లు, ఉచిత బంగారు నాణేలు, రెగ్యులేటెడ్ పర్చేజ్ అడ్వాన్స్ స్కీమ్స్ లాంటి అద్భుతమైన ఆఫర్లను కళ్యాణ్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఆఫర్లను కళ్యాణ్ జువెలర్స్ అన్ని షోరూమ్ లలో వర్తించడం విశేషం. అంతే కాదు మే7 జరిగే అక్షయ తృతీయ పర్వదినాన బంగారం డెలివరీ పొందేలా ప్రీ బుకింగ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కళ్యాణ్ అందిస్తున్న ఆఫర్లను కస్టమర్లంతా వాడుకోవాలని కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ టీఎస్ కళ్యాణ్ రామన్ పేర్కొన్నారు.

First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...