Akshaya Tritiya offer: జాయ్ అలుక్కాస్‌లో 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్

Akshaya Tritiya offer | గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్‌లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు.

news18-telugu
Updated: May 6, 2019, 3:07 PM IST
Akshaya Tritiya offer: జాయ్ అలుక్కాస్‌లో 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్
Akshaya Tritiya offer: జాయ్ అలుక్కాస్‌లో 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్ (image: Joyalukkas)
news18-telugu
Updated: May 6, 2019, 3:07 PM IST
అక్షయ తృతీయ సందర్భంగా జాయ్ అలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' పేరుతో ఆఫర్ ప్రకటించింది. బాలీవుడ్ ఐకాన్ కాజోల్ దేవ్‌గన్ ఆవిష్కరించిన అక్షయ తృతీయ 2019 కలెక్షన్... హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని షోరూమ్స్‌లో కొనొచ్చు. పసిడి సంపదను తమ ఇంటికి తీసుకురావడానికి ఇదే మంచి అవకాశం. 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్‌లో భాగంగా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది జాయ్ అలుక్కాస్. భారతదేశంలోని జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో సంప్రదాయ నగలతో పాటు ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్న ఆభరణాల కలెక్షన్ చూడొచ్చు.

అక్షయ తృతీయ అందరికీ ప్రత్యేకమైన రోజు. మా కస్టమర్లకు అదృష్టాన్ని, సంపదను అందించేందుకు మాకు మంచి అవకాశం లభించింది. అసమానమైన హస్తకళలు, విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌తో జాయ్ అలుక్కాస్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకం కొనసాగుతుంది. గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్‌లో భాగంగా నగలు కొని అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.
జాయ్ అలుక్కాస్, చైర్మన్ అండ్ ఎండీ, జాయ్ అలుక్కాస్ గ్రూప్


Akshaya Tritiya 2019, Joyalukkas, Gold Fortune, Akshaya Tritiya 2019 collection, Gold jewellery, Bollywood star Kajol Devgan, gold price today, Akshaya Tritiya gold offers, gold rate today, అక్షయ తృతీయ ఆఫర్స్, జాయ్ అలుక్కాస్, గోల్డ్ ఫార్చ్యూన్, అక్షయ తృతీయ 2019 కలెక్షన్, కాజోల్ దేవ్‌గన్, బంగారం ధర, గోల్డ్ ఆఫర్స్, గోల్డ్ రేట్, నగల ఆఫర్స్
Akshaya Tritiya offer: జాయ్ అలుక్కాస్‌లో 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్




గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్‌లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు. జాయ్ అలుక్కాస్‌ రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌కు బాలీవుడ్ నటి, జాయ్ అలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ కాజోల్ దేవ్‌గన్ ఆవిష్కరించడం విశేషం.

జాయ్ అలుక్కాస్‌లో అక్షయ తృతీయ కలెక్షన్ ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌క్లూజీవ్ డిజైన్స్ నగలు చూసి, వాటిని ధరించాలని అనిపించింది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
కాజోల్ దేవ్‌గన్, జాయ్ అలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్
Loading...
జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ మే 8 వరకు కొనసాగుతుంది. ప్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది.

Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్‌ బిజినెస్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయండి

Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి
First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...