జియోటీవీకి మరో ఘనకీర్తి....వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్‌లో ఐపీటీవీ ఇన్నోవేషన్ అవార్డు

ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం చురగొన్న జియో టీవీ లండన్‌లో నిర్వహించిన వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్ లో ఈ అవార్డు అందుకుంది.

news18-telugu
Updated: November 12, 2019, 7:05 PM IST
జియోటీవీకి మరో ఘనకీర్తి....వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్‌లో ఐపీటీవీ ఇన్నోవేషన్ అవార్డు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్‌లో జియో టీవీ అవార్డు అందుకుంది. ఐపీటీవీ ఇన్నోవేషన్ విభాగంలో జియో టీవీ ఈ అవార్డు అందుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం చురగొన్న జియో టీవీ లండన్‌లో నిర్వహించిన వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్ లో ఈ అవార్డు అందుకుంది. ఈ మేరకు జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును డబ్ల్యూసీఏ మార్కెటింగ్ చైర్ అండ్ బోర్డ్ మెంబర్ లివియా రోసు చేతుల మీదుగా జియోటీవీ ప్రతినిధులు అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డుల్లో భాగంగా రిలయన్స్ జియో మొత్తం నాలుగు విభాగాల్లో షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే జియో టీవీ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లతోపాటు ఐవోఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంది.
Published by: Krishna Adithya
First published: November 12, 2019, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading