Jio: జియో ఫోన్ దీపావళి ఆఫర్ మరో నెల రోజులు పొడిగింపు...

జియో ఫోన్‌ను రూ.1500 అందిస్తుండగా.. దీపావళి ఆఫర్ కింద కేవలం రూ.699కే అందిస్తోంది. దీంతో ఈ ఆఫర్ ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ జియో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: November 1, 2019, 9:35 PM IST
Jio: జియో ఫోన్ దీపావళి ఆఫర్ మరో నెల రోజులు పొడిగింపు...
దీపావళి పండుగ సీజన్ సందర్భంగా 'జియో ఫోన్ దీపావళి 2019' పేరుతో ప్రత్యేకమైన ఆఫర్ అందిస్తోంది. రూ.1500 విలువైన జియోఫోన్‌ను కేవలం రూ.699 ధరకే అందిస్తోంది.
  • Share this:
జియో ఫోన్ దీపావళి ఆఫర్ విశేషమైన ఆదరణ పొందింది. గడిచిన మూడు వారాల కాలంలో జియోఫోన్ సేల్స్ రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. దీంతో ఈ ఆఫర్ ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ జియో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జియో ఫోన్‌ను రూ.1500 అందిస్తుండగా.. దీపావళి ఆఫర్ కింద కేవలం రూ.699కే అందిస్తోంది. పైగా, ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయకుండానే ఫోన్‌ను కొనే సౌకర్యం కల్పించింది గతంలో లాగానే ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా అదే ధరకు జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు’ అని సంస్థ ప్రకటించింది. అలాగే అదనంగా రూ.700 డేటాను కూడా అందించనున్నారు.
First published: November 1, 2019, 9:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading