రోజూ 1.5జీబీ 4జీ డేటా ఇచ్చే ప్లాన్స్ రిలయెన్స్ జియోలో ఉన్నాయి. ఈ బెనిఫిట్స్‌తో 5 ప్లాన్స్ అందిస్తోంది రిలయెన్స్ జియో. కాలింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇటీవల రిలయెన్స్ జియో ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు-IUC తొలగించింది. 2021 జనవరి 1 డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తోంది. ఫ్రీ వాయిస్ కాల్స్ అమల్లోకి వచ్చాయి కాబట్టి బెనిఫిట్స్ కూడా మారాయి. దీంతో ప్లాన్స్ సవరించింది రిలయెన్స్ జియో. మరి రోజూ 1.5జీబీ 4జీ డేటా అందించే ప్లాన్స్ ఏవో, ఎంత రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
Jio Rs 777 Plan: రిలయెన్స్ జియో రూ.777 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 126జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 131జీబీ 4జీ డేటాను ఉపయోగించొచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటన్నిటితో పాటు రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio 28 days plans: జియో ప్లాన్ బెనిఫిట్స్ మారాయి... 28 రోజుల వేలిడిటితో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే
Jio Rs 2121 Plan: రిలయెన్స్ జియో రూ.2121 రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 504జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 555 Plan: రిలయెన్స్ జియో రూ.555 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 126జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 399 Plan: రిలయెన్స్ జియో రూ.399 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 84జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
SBI IOCL Debit Card: ఇండియన్ ఆయిల్‌తో కలిసి డెబిట్ కార్డ్ లాంఛ్ చేసిన ఎస్‌బీఐ... బెనిఫిట్స్ ఇవే
Important Deadlines: అలర్ట్... ఈ లాస్ట్ డేట్స్ గుర్తున్నాయా? ఒక్క రోజు లేట్ చేసినా చిక్కులు తప్పవు
Jio Rs 199 Plan: రిలయెన్స్ జియో రూ.199 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 42జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇవన్నీ జియో నుంచి రోజూ 1.5జీబీ 4జీ డేటా ఇచ్చే ప్లాన్స్. మీరు ఇంతకన్నా తక్కువ డేటా వాడుతున్నట్టైతే రోజూ 1జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది.
Jio Rs 149 Plan: రిలయెన్స్ జియో రూ.149 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా చొప్పున వాడుకోవచ్చు 24జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio