Jio: జియో, స్నాప్ చాట్ వినూత్న కార్యక్రమం...జియోస్ గాట్ టాలెంట్..

ఇందులో ఎంపిక చేసిన వారికి గ్రాండ్ ప్రైజ్ గా ఉచిత థాయ్‌లాండ్ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే 100 ఎంపిక చేసిన ఎంట్రీలకు ఒక నెల జియో రీచార్జీ ఫ్రీగా ఇవ్వనున్నారు.

news18-telugu
Updated: January 26, 2020, 3:36 PM IST
Jio: జియో, స్నాప్ చాట్ వినూత్న కార్యక్రమం...జియోస్ గాట్ టాలెంట్..
(ప్రతీకాత్మకచిత్రం)
  • Share this:
దేశీయ టెలికాం దిగ్గజం జియో, అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ స్నాప్ చాట్ కలిసి ఒక వినూత్న కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాయి. జియోస్ గాట్ టాలెంట్ పేరిట ఒక కొత్త చాలెంజ్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఈ చాలెంజ్ లో స్నాప్ చాట్ యాప్ ద్వారా పది సెకన్ల వీడియోను పోస్ట్ చేసి, షేర్ చేయాలి. అయితే ఇందులో ఎంపిక చేసిన వారికి గ్రాండ్ ప్రైజ్ గా ఉచిత థాయ్‌లాండ్ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే 100 ఎంపిక చేసిన ఎంట్రీలకు ఒక నెల జియో రీచార్జీ ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే...
1. స్నాప్ చాట్ ఓపెన్ చేసి స్నాప్ కోడ్ స్కాన్ చేయాలి.
2. జియో గాట్ టాలెంట్ లెన్స్ అన్ లాక్ చేయాలి లేదంటే www.jio.com/jios-got-talent లింక్ ఓపెన్

3. 10 సెకన్ల వీడియో రికార్డ్ చేయాలి. స్నాప్ చాట్ ఐడీ జత చేయాలి.
4. వీడియోను సబ్మిట్ చేయాలి.



ఈ చాలెంజ్ 26 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2020 దాకా ఉంది.
First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు