హోమ్ /వార్తలు /బిజినెస్ /

NMACC ప్రారంభోత్సవానికి హాజరైన ఇషా, ముఖేష్ అంబానీ

NMACC ప్రారంభోత్సవానికి హాజరైన ఇషా, ముఖేష్ అంబానీ

ముఖేశ్ అంబానీ

ముఖేశ్ అంబానీ

ముంబైలోని జియో గ్లోబల్ సెంటర్లో ఈ రోజు జరుగుతున్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ హాజరయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

ముంబైలోని జియో గ్లోబల్ సెంటర్లో ఈ రోజు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండి ముఖేష్ అంబానీ మరియు అతని కుమార్తె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) డైరెక్టర్ ఇషా అంబానీ (ఇషా అంబానీ) వేదిక వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు అజయ్ పిరమల్ కూడా కనిపించాడు.

ఇంకా ఇతర అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఆకాష్ అంబానీ తన సతీమణి శ్లోకా అంబానీతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. అనంత్ అంబానీ తన కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చారు. అనుష్క దండేకర్ NMACCకి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులు కూడా వేధిక వద్దకు చేరుకున్నారు. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ కీచ్ మరియు సాగరిక ఘట్సేతో కలిసి NMACCకి వచ్చారు. అతిథుల జాబితా చాలా పెద్దది అయినప్పటికీ.. ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని వీడియోలను పంచుకోవడంతో వైరల్ గా మారాయి.

First published:

Tags: Mukesh Ambani, Nita Ambani, Reliance Jio

ఉత్తమ కథలు