IRCTC: ఐఆర్సీటీసీ నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ టూర్... విశేషాలివే
IRCTC Shri Ramayana Express tour | భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు... శ్రీలంకలో రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలకు కూడా తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ.
news18-telugu
Updated: August 23, 2019, 11:13 AM IST

IRCTC: ఐఆర్సీటీసీ నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ టూర్... విశేషాలివే (File Photo: PTI)
- News18 Telugu
- Last Updated: August 23, 2019, 11:13 AM IST
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC నవంబర్‌లో మరోసారి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. గతంలో రామాయణ సర్క్యుట్ ట్రైన్ సక్సెస్ కావడంతో మరోసారి ఈ టూర్ ఆఫర్ చేస్తోంది ఐఆర్సీటీసీ. శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీలో 2019 నవంబర్ 3న ప్రారంభం అవుతుంది. రాముడితో అనుబంధం, రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలను ఈ టూర్ ప్యాకేజీ కవర్ చేస్తుంది. ఢిల్లీ నుంచి బయల్దేరి మళ్లీ ఢిల్లీకి చేరుకుంటుంది. శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌లో 800 మంది ప్రయాణించొచ్చు. భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు... శ్రీలంకలో రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలకు కూడా తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. ఇందుకోసం ఫ్లైట్ ప్యాకేజీ తీసుకోవాల్సి ఉంటుంది.
శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. అయోధ్యలో మొదటి స్టాప్ ఉంటుంది. అక్కడ హనుమాన్ గర్హి, రామ్‌కోట్, కనక్ భవన్ ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత నందిగ్రామ్, సీతామార్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరంతో టూర్ ముగుస్తుంది. మొత్తం 16 రోజుల ప్రయాణంలో ఈ ప్రాంతాలన్నీ చూడొచ్చు. టూర్ ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ధర్మశాలలో అకామడేషన్, వాహనాల్లో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఐఆర్సీటీసీ ప్యాకేజీ ధర ఒకరికి రూ.16,065 మాత్రమే. శ్రీలంక టూర్ కూడా కవర్ కావాలంటే అదనంగా రూ.36,950 చెల్లించాలి. వారిని చెన్నై నుంచి కొలంబో తీసుకెళ్లి శ్రీలంక టూర్ కవర్ చేస్తుంది ఐఆర్సీటీసీ. ఇది ఐదు రాత్రులు 6 రోజుల ప్యాకేజీ. శ్రీలంకలోని కాండీ, నువారా ఏలియా, కొలంబో, నెగొంబోలకు తీసుకెళ్తుంది.Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IRCTC: ఐఆర్సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవేIRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ
IRCTC: ఐఆర్సీటీసీ నుంచి కోణార్క్ టూర్ ప్యాకేజీ... వివరాలివే
Shri Ramayana Express: టూర్ విశేషాలివే...

అయోధ్య కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
అయోధ్య తీర్పుపై తొలి సినిమా.. కంకణం కట్టుకున్న కంగన రనౌత్..
అయోధ్యలో ఆవులకు చలికోట్లు.. మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయం..
అయోధ్య రామ మందిరంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
అయోధ్య తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్.. ముస్లిం లా బోర్డు నిర్ణయం
IRCTC: ఐఆర్సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలు ఇవేIRCTC: తిరుమల వెళ్లాలా? ఐఆర్సీటీసీ నుంచి ప్రతీ రోజూ టూర్ ప్యాకేజీ
IRCTC: ఐఆర్సీటీసీ నుంచి కోణార్క్ టూర్ ప్యాకేజీ... వివరాలివే