IRCTC Ticket Booking: రిజర్వేషన్ సమయంలో ఈ 8 విషయాలు గుర్తుంచుకోండి

IRCTC Ticket Booking | ఒకరు ఆరుగురు ప్రయాణికుల వరకు ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆరుగురి టికెట్లు ఒకే రైలులో ఒకే డెస్టినేషన్‌కు ఉండాలి. మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ వెరిఫై చేస్తే నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: February 14, 2019, 9:48 AM IST

ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. ఐఆర్‌సీటీసీ నియమనిబంధనలన్నీ సరిగ్గా తెలుసుకుంటే ఏ సమస్య లేకుండా బుకింగ్ పూర్తి చేయొచ్చు. మీరు టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్(WL), రిజర్వేషన్ అగెయిన్స్ట్ క్యాన్సలేషన్(RAC), కన్ఫమ్డ్ అని ఏదైనా రావొచ్చు. సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది. అయితే మీరు ఈసారి ట్రెయిన్ టికెట్ బుక్ చేసేముందు ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి.

1. మీరు మీ ప్రయాణాన్ని చాలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? అయితే ట్రెయిన్ టికెట్ కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఏ రైలు అయినా, ఏ క్లాస్ అయినా మీ ప్రయాణానికి 120 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది ఐఆర్‌సీటీసీ. కాబట్టి మీరు ఎంత అడ్వాన్స్‌గా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ అంత సులువుగా దొరుకుతుంది.

Read this: SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగం... ఏడాదికి రూ.80 లక్షల జీతం

irctc refund rules 2019, how to get refund on cancelled ticket, irctc failed transaction refund rules, irctc ticket refund status, Irctc new features, irctc booking, irctc pnr status, irctc ticket cancellation, irctc ticket booking, irctc booking tips, irctc tatkal ticket booking, irctc tatkal ticket booking tips, irctc tatkal ticket reservation tips, irctc tatkal timings, irctc ticket booking, irctc lower berth rules, irctc ticket booking, irctc booking tips, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్, ఐఆర్‌సీటీసీ రీఫండ్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సిలేషన్, ఐఆర్‌సీటీసీ లాగిన్, ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ ఫీచర్లు, తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ లోయర్ బెర్త్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్

2. ఒకరు ఆరుగురు ప్రయాణికుల వరకు ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆరుగురి టికెట్లు ఒకే రైలులో ఒకే డెస్టినేషన్‌కు ఉండాలి. మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ వెరిఫై చేస్తే నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

3. మీరు బుక్ చేయగానే టికెట్ కన్ఫామ్ అయిందంటే మీకు కోచ్, బెర్త్ కూడా అప్పుడే అలాట్ అయిపోతుంది. కోచ్, బెర్త్ నెంబర్లు టికెట్ పైనే ఉంటాయి.

4. మీరు బుక్ చేసిన టికెట్‌లో RAC అని కనిపిస్తే మీకు రిజర్వ్డ్‌ సిట్టింగ్ అకామడేషన్ లభించినట్టే. ఒకవేళ ఎవరైనా చివరి నిమిషంలో టికెట్లు క్యాన్సిల్ చేసి సీట్లు ఖాళీగా ఉంటే మీకు బెర్తు లభిస్తుంది.
Loading...
Read this: SHOCK: మీకు తెలియకుండా స్క్రీన్‌ని రికార్డ్ చేస్తున్న ఐఫోన్ యాప్స్

irctc refund rules 2019, how to get refund on cancelled ticket, irctc failed transaction refund rules, irctc ticket refund status, Irctc new features, irctc booking, irctc pnr status, irctc ticket cancellation, irctc ticket booking, irctc booking tips, irctc tatkal ticket booking, irctc tatkal ticket booking tips, irctc tatkal ticket reservation tips, irctc tatkal timings, irctc ticket booking, irctc lower berth rules, irctc ticket booking, irctc booking tips, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్, ఐఆర్‌సీటీసీ రీఫండ్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సిలేషన్, ఐఆర్‌సీటీసీ లాగిన్, ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ ఫీచర్లు, తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ లోయర్ బెర్త్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్

5. మీకు కన్ఫామ్ అయిన టికెట్లు క్యాన్సిల్ చేయాలంటే చార్ట్ ప్రిపరేషన్‌కు ముందే అనుమతిస్తారు. ఒక్సారి ఛార్ట్ ప్రిపేర్ అయిందంటే మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోలేరు.

6. రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఇ-టికెట్ క్యాన్సిల్ చేస్తే వీలైనంత త్వరగా etickets@irctc.co.in మెయిల్ పంపి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తును ఐఆర్‌సీటీసీ అధికారులు పరిశీలించి నియమనిబంధనల ప్రకారం రీఫండ్ మంజూరు చేస్తారు.

7. రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇ-టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆన్‌లైన్ టీడీఆర్ ద్వారా రీఫండ్ పొందే అవకాశముంది.

Read this: PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31

irctc refund rules 2019, how to get refund on cancelled ticket, irctc failed transaction refund rules, irctc ticket refund status, Irctc new features, irctc booking, irctc pnr status, irctc ticket cancellation, irctc ticket booking, irctc booking tips, irctc tatkal ticket booking, irctc tatkal ticket booking tips, irctc tatkal ticket reservation tips, irctc tatkal timings, irctc ticket booking, irctc lower berth rules, irctc ticket booking, irctc booking tips, ఐఆర్‌సీటీసీ రీఫండ్ రూల్స్, ఐఆర్‌సీటీసీ రీఫండ్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సిలేషన్, ఐఆర్‌సీటీసీ లాగిన్, ఐఆర్‌సీటీసీ అకౌంట్, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ ఫీచర్లు, తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ లోయర్ బెర్త్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్

8. చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మీ టికెట్‌ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే మీరు రైలులో ప్రయాణించడానికి అవకాశం లేదు. మీ టికెట్ క్యాన్సిల్ అయిపోయి రీఫండ్ వస్తుంది.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...

ఇవి కూడా చదవండి:

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి

Paytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి
First published: February 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626