IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

Swiggy Sixes offer | ఆర్డర్ సమయంలో SWIGGY6 కూపన్ కోడ్ ఎంటర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఆఫర్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 13, 2019, 4:59 PM IST
IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్
IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్ (image: swiggy)
news18-telugu
Updated: April 13, 2019, 4:59 PM IST
మీరు ఐపీఎల్ మ్యాచ్‌లు మిస్ కాకుండా చూస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి బడా కంపెనీలు. మీరు మ్యాచ్ చూసుకుంటూ ఆఫర్లు పొందొచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది స్విగ్గీ. ఆ ఆఫర్లలో 'స్విగ్గీ సిక్సెస్' ఆఫర్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏ బ్యాట్స్‌మెన్ అయినా సిక్స్ కొడితే మీ ఆర్డర్‌పై 60% తగ్గింపు ఇస్తోంది స్విగ్గీ. మ్యాచ్ జరిగినంత సేపు ప్రతీ సిక్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టిన తర్వాత ఆరు నిమిషాల్లో మీరు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టగానే స్విగ్గీ సిక్సెస్ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. ఆ ఆఫర్ 6 నిమిషాలు మాత్రమే ఉంటుంది. బ్యాట్స్‌మెన్ ఇలా సిక్స్ కొట్టగానే మీ ఆర్డర్ ప్లేస్ చేసెయ్యాలన్నమాట. ఆర్డర్ సమయంలో SWIGGY6 కూపన్ కోడ్ ఎంటర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఆఫర్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 23న మొదలైన ఈ ఆఫర్ మే 5న ముగుస్తుంది.


Swiggy Sixes Offer... గుర్తుంచుకోవాల్సిన అంశాలివే


మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌‌మెన్ సిక్స్ కొట్టిన 6 నిమిషాల వరకే ఈ కూపన్ పనిచేస్తుంది.


రెండు గంటలకోసారి మాత్రమే ఈ కూపన్ వర్తిస్తుంది.
స్విగ్గీ యాప్‌లోని అన్ని రెస్టారెంట్లకు ఈ కూపన్ వర్తిస్తుంది.
Loading...
స్విగ్గీ పాప్ మెనూలో ఉన్న ఐటెమ్స్‌కు ఈ కూపన్ వర్తించదు.
కస్టమర్లకు గరిష్టంగా రూ.75 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.
మినిమమ్ పేమెంట్ వ్యాల్యూ రూ.99 ఉండాలి.
ప్రీ-ఆర్డర్, మాడిఫైడ్ ఆర్డర్లకు ఈ కూపన్ వర్తించదు.
స్విగ్గీ సిక్సెస్ ఆఫర్ కొన్ని నగరాలకే పరిమితం.

Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి

Rs.1 Sale: ఒక్క రూపాయికే రూ.13,999 విలువైన రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఇలా కొనాలి

WhatsApp: వాట్సప్‌లో కొత్తగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్... సెట్టింగ్స్ ఇవే
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...