హోమ్ /వార్తలు /బిజినెస్ /

Passport Index: ఇండియా ర్యాంక్ 67, టాప్‌లో యూఏఈ

Passport Index: ఇండియా ర్యాంక్ 67, టాప్‌లో యూఏఈ

Passport Index | గతేడాది పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు 68. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి ఇండియాకు మంచి ర్యాంకు వచ్చింది. 2015లో ఇండియా ర్యాంకు 77.

  2019 పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారతదేశం 67వ స్థానంలో నిలిచింది. వీసా ఫ్రీ స్కోర్, యూఎన్‌డీపీ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఆధారంగా 2019లో మొత్తం 199 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తే అందులో ఇండియా ర్యాంకు 67. మొత్తం 25 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది భారతదేశం. 39 దేశాలకు వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీ ఉంది. 134 దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి.

  గతేడాది పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు 68. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి ఇండియాకు మంచి ర్యాంకు వచ్చింది. 2015లో ఇండియా ర్యాంకు 77. అయితే కేవలం పాస్‌పోర్టును మాత్రమే పరిగణలోకి తీసుకునే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో మాత్రం ఇండియా ర్యాంకు 79. ఇక పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో యూఏఈ మొదటి ర్యాంకు సాధించింది. రెండో స్థానంలో జర్మనీ, మూడో స్థానంలో అమెరికా, ఫ్రాన్స్, డెన్మార్క్, స్వీడెన్, లూక్సెంబర్గ్, ఫిన్‌ల్యాండ్, ఇటలీ, సింగపూర్, నెదర్లాండ్స్, స్పెయిన్, నార్వే, దక్షిణ కొరియా ఉన్నాయి.

  Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్

  ఇవి కూడా చదవండి:

  PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

  Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్

  LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే

  First published:

  Tags: Passport

  ఉత్తమ కథలు