రికార్డు పతనం: తొలిసారి రూ.73 దాటిన రూపాయి!

రికార్డు పతనం: తొలిసారి రూ.73 దాటిన రూపాయి!

రూపాయి విలువ పడిపోవడం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. బుధవారం రూపాయి విలువ ఇలాగే పతనమవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

రూపాయి విలువ పడిపోవడం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. బుధవారం రూపాయి విలువ ఇలాగే పతనమవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

 • Share this:
  డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. బుధవారం తొలిసారి రూ.73 దాటింది. మార్కెట్ మొదలైన సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.41. ఇది జీవనకాల గరిష్ట విలువ. సోమవారం నాడు మార్కెట్ ముగిసే సమయానికి రూ.72.91 దగ్గర ఆగింది. రూపాయి విలువ పడిపోవడం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. బుధవారం రూపాయి విలువ ఇలాగే పతనమవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

  బ్రెండ్ క్రూడ్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదలే రూపాయి పతనానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. రూపాయిపై ఇదే ఒత్తిడి కొనసాగే అవకాశముంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఆ ఆంక్షలు నవంబర్ 4 నుంచి అమలులోకి రానున్నాయి.

  ఇవి కూడా చదవండి:

  రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?

  Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?

  పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

  పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

  పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!
  Published by:Santhosh Kumar S
  First published:

  అగ్ర కథనాలు