Free Petrol: ఆ కార్డు ఉంటే 71 లీటర్ల పెట్రోల్ ఉచితం... పొందండి ఇలా
Free Petrol | 'ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్' పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ కార్డు ప్రత్యేకత ఏంటంటే... రివార్డ్ పాయింట్స్‌తో ఒక ఏడాదిలో 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.
news18-telugu
Updated: September 9, 2019, 3:38 PM IST

Free Petrol: ఆ కార్డు ఉంటే 71 లీటర్ల పెట్రోల్ ఉచితం... పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: September 9, 2019, 3:38 PM IST
పెట్రోల్ రేట్... ఈ మాట వింటే వాహనదారుల గుండెల్లో దడ మొదలవుతుంది. పెట్రోల్ ధర ఎప్పుడు పెరుగుతుందో అన్న టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి సామాన్యులది. మరి అలాంటిది ఐదు, పది కాదు... ఏకంగా 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందే మార్గం ఉంటే ఆ అవకాశం ఎవరూ వదులుకోరు. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులు ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. చాలాకాలంగా సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం కుదుర్చుకొని క్రెడిట్ కార్డులు ఇస్తోంది. 'ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్' పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ కార్డు ప్రత్యేకత ఏంటంటే... రివార్డ్ పాయింట్స్‌తో ఒక ఏడాదిలో 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.

ఈ కార్డుపై ఒక ఏడాదిలో రూ.30,000 ఖర్చు చేస్తే ఎలాంటి యాన్యువల్ ఫీజు ఉండదు. లేకపోతే రూ.1,000 యాన్యువల్ ఫీజు చెల్లించాలి. ఈ కార్డును ఎవరైనా తీసుకోవచ్చు. 'ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్'కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Post Office Scheme: ప్రతీ నెలా ఆదాయం కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా
Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Source: Citi Bank
Indian Oil CITI Platinum Fuel Credit Card: రివార్డ్ పాయింట్స్‌తో ఫ్రీగా పెట్రోల్ పొందండి ఇలా
ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్‌పై ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్‌పై సర్‌ఛార్జీ 1 శాతం తగ్గింపు ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో రూ.150 ఖర్చు చేస్తే 4 టర్బో పాయింట్స్ వస్తాయి. సూపర్మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లల్లో రూ.150 ఖర్చు చేస్తే 2 టర్బో పాయింట్స్ వస్తాయి. 1 టర్బో పాయింట్ విలువ రూ.1. ఇలా ఫ్యూయెల్‌పై ఏడాదిలో గరిష్టంగా 5000 వరకు టర్బో పాయింట్స్ పొందొచ్చు. అంటే రూ.5,000 విలువైన రివార్డ్స్ లభిస్తాయి. ఆ టర్బో రివార్డ్ పాయింట్స్‌ని మళ్లీ ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో రీడీమ్ చేయొచ్చు. దీని ద్వారా సుమారు 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా లభిస్తుందని సిటీ బ్యాంక్ వెల్లడించింది. టర్బో పాయింట్స్ ఎలా పొందొచ్చో ఈ చార్ట్‌లో చూసి తెలుసుకోండి.Bank Holidays: ఆగస్ట్‌లో బ్యాంక్ సెలవుల వివరాలివే... మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోండి
RBI: ఆ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... జూలై 1 నుంచి కొత్త రూల్స్
Jan-Dhan Account: రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్, రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్... జన్ ధన్ ఖాతాతో లాభాలెన్నో
Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్
అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి
Loading...
Post Office Scheme: ప్రతీ నెలా ఆదాయం కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా
Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
Loading...