CNBC-TV18 IBLA 2020: ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్‌‌ ఆరంభం...నిర్మలా సీతారామన్ హాజరు

వ్యాపార జగతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన CNBC-TV18 IBLA 2020 అవార్డులను ఈ ఏడాది కూడా అందిస్తోంది. 2020 సంవత్సరానికి గానూ సీఎన్‌బీసీ - టీవీ18 ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డుల మహోత్సవానికి ముంబై వేదికయ్యింది.

news18-telugu
Updated: February 28, 2020, 7:05 PM IST
CNBC-TV18 IBLA 2020: ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్‌‌ ఆరంభం...నిర్మలా సీతారామన్ హాజరు
CNBC-TV18 IBLA 2020 అవార్డ్స్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
  • Share this:
దేశీయ పారిశ్రామిక వ్యాపార రంగంలో అత్యున్నత పురస్కారాలను అందించే ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ (CNBC-TV18 IBLA 2020)కు రంగం సిద్ధమైంది. వ్యాపార జగతిలో తమ కృషితో, మేధస్సుతో, నాయకత్వ పటిమతో ఎందరికో ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారిని ఒక వేదికపై తెచ్చే బృహత్ కార్యక్రమాన్ని గడిచిన పది సంవత్సరాలుగా సీఎన్‌బీసీ - టీవీ18 నిర్వహిస్తోంది. తలకెత్తుకుంది. వ్యాపార జగతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన CNBC-TV18 IBLA 2020 అవార్డులను ఈ ఏడాది కూడా అందిస్తోంది. 2020 సంవత్సరానికి గానూ సీఎన్‌బీసీ - టీవీ18 ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డుల మహోత్సవానికి ముంబై వేదికయ్యింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రదానోత్సవానికి అతిరథ మహారథులంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.



First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading