INDEPENDENCE DAY OFFER SBI OFFERS HOME LONE WITH ZERO PROCESSING FEE HERE FULL DETAILS NS
SBI Home Loan: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్న వారికి SBI శుభవార్త.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంపరాఫర్
ప్రతీకాత్మక చిత్రం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ఖాతాదారులకు బంపరాఫర్ ఇచ్చింది. హోంలోన్లపై కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1.ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు హోం లోన్లు పొందొచ్చు.
2.మహిళా ఖాతాదారులకు అదనంగా 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభించనుంది. 3.ఎస్‌బీఐ యోనో వినియోగదారులకు కూడా యోనో ద్వారా అప్లై చేస్తే 5 బీపీఎస్ వడ్డీ రాయితీ అందుకోవచ్చు.
4.ఇంకా ఎస్‌బీఐ ఖాతాదారులు 6.70 శాతం వడ్డీ రేటుతోనే హోం లోన్లు తీసుకోవచ్చు.
5.హోం లోన్లు కావాలనుకునే వారు 7208933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లోన్ తీసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.