Home /News /business /

HUGE INCREASE IN INTEREST RATES ON DEPOSITS AND LOANS IF YOU SEE HOW MUCH THE BANKS HAVE RAISED THEY WILL DEPOSIT IMMEDIATELY UMG GH

Bank FDs: డిపాజిట్లు, లోన్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు.. ఏ బ్యాంకులు ఎంత పెంచాయంటే..?

 డిపాజిట్లు, లోన్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు.. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో చూస్తే వెంటనే డిపాజిట్ చేస్తారు !

డిపాజిట్లు, లోన్లపై భారీగా వడ్డీ రేట్ల పెంపు.. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో చూస్తే వెంటనే డిపాజిట్ చేస్తారు !

ఇండియన్ బ్యాంకులు(Banks) డిపాజిట్లతో పాటు లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రేట్ల పెరుగుదల తర్వాత ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(Fds) వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మాద్యం పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం(Inflation) కట్టడికి కఠినమైన మానిటరీ పాలసీలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు గతంలో ఆర్బీఐ(RBI) ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇండియన్ బ్యాంకులు డిపాజిట్లతో పాటు లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రేట్ల పెరుగుదల తర్వాత ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), పంజాబ్ నేషనల్(PNB) బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) FD వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

46 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం

180 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.10 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.30 శాతం.

HDFC బ్యాంక్ FD వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.25 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.25 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

91 రోజుల నుంచి 6 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.15 శాతం

9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.15 శాతం

1 సంవత్సరం: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.20 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం.

ఇదీ చదవండి: Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!



 PNB FD వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

91 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం

180 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

1 సంవత్సరం: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం



2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం

1111 రోజులు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం.
Published by:Mahesh
First published:

Tags: Fixed deposits, HDFC bank, Punjab National Bank, State bank of india

తదుపరి వార్తలు