• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HOW SHOULD INVESTORS DECIDE ON THEIR GOLD INVESTMENT MK GH

Gold Investment: బంగారంపై ఈ ఏడాది పెట్టుబడులు పెట్టొచ్చా..?

Gold Investment: బంగారంపై ఈ ఏడాది పెట్టుబడులు పెట్టొచ్చా..?

ప్రతీకాత్మకచిత్రం

ఈ సంవత్సరం రెండో రోజు ట్రేడింగ్ సోమవారం నాడు ప్రారంభమైంది. MCX లో బంగారం మళ్లీ పుంజుకునే అవకాశముంది. డాలర్ బలహీన పడి రెండున్నర సంవత్సరాలకు రూ.500లకు కనిష్ఠానికి చేరడంతో లాభాల బాట పట్టనుంది.

  • Share this:
ఈ సంవత్సరం రెండో రోజు ట్రేడింగ్ సోమవారం నాడు ప్రారంభమైంది. MCX లో బంగారం మళ్లీ పుంజుకునే అవకాశముంది. డాలర్ బలహీన పడి రెండున్నర సంవత్సరాలకు రూ.500లకు కనిష్ఠానికి చేరడంతో లాభాల బాట పట్టనుంది. అంతేకాకుండా కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రభావంతో టోక్యోలో కఠినమైన ఆంక్షల కారణంగా ఈ రోజు లాభాలు అందుకోవచ్చు. కరోనా కొత్త స్ట్రెయిన్ గత కంటే మరింత ప్రమాదకరంగా మారతుంది.

బంగారంపై పెట్టుబడులు..
అంతర్జాతీయంగా ఔన్సుకు 1910 డాలర్లు ఉండటంతో పైకి ఎగబాకే స్థాయి కనిపించింది. కొంతమంది బంగారానికి మరో తలక్రిందులుగా భావిస్తున్నారు. 2020లో బంగారం 25 శాతంపైగా లాభాల పనితీరును ప్రతిబింభించవనే అంచనాలు కూడా ఉన్నాయి. కోవిడ్ పరిస్థితి కారమంగా ఏడాదిలో లాభాలు ఎక్కువ ఉండే అవకాశముంది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్లు రూపొందించడం వల్ల కోవిడ్ పరిస్థితులు తేలికైనట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ వృద్ధి రికవరీ వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తుండటంతో పసిడి లాభాల బాటలో పరుగులు తీయనుంది.
కోటక్ సెక్యూరుటీస్ రవీంద్రరావు అభిప్రాయం ప్రకారం కోవిడ్ పరిస్థితి దిగజారితే మినహా 2020 పనితీరు తిరిగి ఈ ఏడాది పునరావృతం కాదని తెలిపారు. పెట్టుబడుదారులు ఈ వ్యూహాన్ని అవలంభించి పసిడిపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని తీసుకోవచ్చని, సానుకూలైమన రాబడి కోసం అస్థిరమైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మంచిదని అన్నారు. బంగారం భవిష్యత్తులో చాలా రోజుల నుంచి వేధిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదిగమించింది. అంతేకాకుండా ఏడాది స్టోర్ వ్యాల్యూగా పరిగణిస్తారు.
Published by:Krishna Adithya
First published: