మీ #RestartRight నిర్ధారణ కోసం ICICI Lombard వారి ఇంట్లోనే ఆరోగ్య రక్షణ ప్రయోజనం

#RestartRight | మహమ్మారి విజృంభించిన నాటి నుంచి, ప్రపంచంతో మనం మెలిగే తీరు, మన వ్యాపారాల నిర్వహణ తీరు, మన ఆరోగ్యం మీద చూపిస్తున్న శ్రద్ధలు సమూలంగా మారిపోయాయి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా మారింది, కాబట్టి ఆరోగ్య బీమా ప్రాముఖ్యత కూడా అందుకు తగినట్లుగా పెరిగింది.

news18-telugu
Updated: November 9, 2020, 2:00 PM IST
మీ #RestartRight నిర్ధారణ కోసం ICICI Lombard వారి ఇంట్లోనే ఆరోగ్య రక్షణ ప్రయోజనం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
#RestartRight  |  మహమ్మారి విజృంభించిన నాటి నుంచి, ప్రపంచంతో మనం మెలిగే తీరు, మన వ్యాపారాల నిర్వహణ తీరు, మన ఆరోగ్యం మీద చూపిస్తున్న శ్రద్ధలు సమూలంగా మారిపోయాయి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా మారింది, కాబట్టి ఆరోగ్య బీమా ప్రాముఖ్యత కూడా అందుకు తగినట్లుగా పెరిగింది. అది అటు వినియోగదారునికీ, ఇటు పరిస్థితులకూ రెండింటికీ ఉపయోగపడాల్సిన అవసరం ఉంది.

మహమ్మారి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది ఆసుపత్రులలో కంటే ఇంట్లోనే చికిత్స తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఆసుపత్రులలో ఖర్చు ఎక్కువగా ఉండటంతో పాటు, ఇప్పుడు త్వరగా కోలుకునే వాతావరణం అక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తోంది – పాత పద్ధతులు అన్నింటికీ కాలం చెల్లిపోయింది.

'కొత్త పద్ధతుల'ను అవలంభించడం, సురక్షిత నిబంధనలను అనుసరించడం, మనల్ని మనం #RestartRight చేసుకునేందుకు కావాల్సిన అవసరాలను తీర్చే ఆరోగ్య బీమా పరిష్కారాలను పొందడం అలవరుచుకోవాలి.

ICICI Lombard వారి వినూత్నమైన సరికొత్త ఇంట్లోనే ఆరోగ్య రక్షణ ప్రయోజనాన్ని ప్రవేశపెడుతున్నాం. ఊహాతీత సమయాల్లో ఇది ఒక చక్కని పరిష్కారం, మీ సొంత ఇంట్లోనే మీకు నమ్మశక్యమైన ఆరోగ్య రక్షణ అందేలా ఇది నిర్ధారిస్తుంది.ఇంట్లోనే ఆరోగ్య రక్షణ – ప్రస్తుత అవసరం కోసం తీర్చిదిద్దినది

ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఇన్ఫెక్షన్ తగిలించుకునే రిస్క్ తీసుకోవద్దనుకునే అన్ని వయస్సుల స్త్రీ, పురుషులు ఈ ఇంట్లోనే ఆరోగ్య రక్షణను ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్యుడు సిఫార్సు చేసి, పేషెంట్ అందుకు అంగీకరించిన ఏదైనా చికిత్సకు ఈ బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి. సాధారణంగా ఇది మెడికల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్ తర్వాతి చికిత్స, తీవ్ర జబ్బుల నిర్వహణ వంటి వాటికి ఉత్తమంగా సరిపోతుంది.

పొందే ప్రయోజనాలు

దూరంగా ఉండి చికిత్స చేసే మెడికల్ ప్రాక్టిషనర్ నుండి ఇంటికి వచ్చి చికిత్స చేసే అర్హత గల నర్సులు, డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి సంబంధించిన నర్సింగ్ ఛార్జీలు, ల్యాబ్ టెస్టింగ్, ఫార్మసీ డెలివరీలు, ఇంకా మరెన్నో సేవల కవరేజీని పాలసీ యజమానులు ఆస్వాదించవచ్చు.

ఇంటి వద్దకే ఆరోగ్య రక్షణ

ఇంట్లోనే ఆరోగ్య రక్షణ ప్రయోజనం ద్వారా వినియోగదారులకు ఆరోగ్య బీమా కవర్‌తో పాటు అన్ని పరిస్థితుల నుంచి రక్షించుకునే అవకాశం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ కలగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఆసుపత్రి రక్షణకు ప్రత్యామ్నాయంగా అనుకూలమైన, ఈ ఇంట్లోనే ఆరోగ్య రక్షణ ప్రయోజం ద్వారా వినియోగదారులు సామాజిక దూరాన్ని సమర్థవంతంగా పాటిస్తూనే వారికి కావాల్సిన ఆరోగ్య సంబంధిత సహాయాన్ని పొందవచ్చు. ఇక్కడ ఆనందాన్నిచ్చే విషయం ఏంటంటే ఇది ICICI Lombard పూర్తి ఆరోగ్య బీమా, Health booster, Healthcare plus లాంటి మా ఆరోగ్య బీమా పాలసీలకు కూడా వర్తిస్తుంది.

మారుతున్న అవసరాలు, సేవల అంచనాలకు క్రియాశీలకంగా స్పందిస్తూ, లాక్‌డౌన్ సమయంలో కూడా వినియోగదారులకు సహాయపడేందుకు ICICI Lombard ఇలాంటి స్కీమ్‌లను ప్రారంభిస్తోంది.ఒకవేళ మీకు కావాల్సింది ఉత్తమ ఆరోగ్య రక్షణ ప్లాన్ అయితే, మీరు #RestartRight చేయడానికి వీలుగా భద్రత, ప్రశాంతతను అందించే వాటిని అన్వేషించి, ఒకదానిని ఎంచుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది భాగస్వామ్యంతో చేసిన పోస్ట్.

*ఇంట్లోనే ఆరోగ్య రక్షణ అనేది చికిత్స చేస్తున్న వైద్యుడి సలహా, ఆసుపత్రిలో చేరడం అవసరమయ్యే క్రియాశీల చికిత్సకు బదులుగా నర్సులు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులు లాంటి అర్హత గల మెడికల్ సిబ్బందితో ఇంట్లోనే నిర్వహించగల చికిత్స మీద ఆధారపడి ఉంటుంది.

DISCLAIMER: Home Healthcare benefit is available with ICICI Lombard Complete Health Insurance, Health Booster & Health Care Plus and it is applicable till March 31, 2021   The advertisement contains only an indication of the cover offered. For complete details on risk factors, terms, conditions, coverages and exclusions, please read the sales brochure carefully before concluding a sale.  ICICI trade logo displayed above belongs to ICICI Bank and is used by ICICI Lombard GIC Ltd. under license and Lombard logo belongs to ICICI Lombard GIC Ltd. ICICI Lombard General Insurance Company Limited, ICICI Lombard House, 414, Veer Savarkar Marg, Prabhadevi, Mumbai – 400025. IRDA Reg.No.115. Toll Free 1800 2666. Fax No – 022 61961323. CIN (L67200MH2000PLC129408). customersupport@iciclombard.com.
www.icicilombard.com   Product Name: ICICI Lombard Complete Health Insurance, Misc 128, ICIHLIP21383V052021 Health Booster, Misc 140,

UIN: ICIHLIP21516V022021, Health Care Plus, MISC 113 UIN ICIHLGP213090V032021.ADV/10414
Published by: Krishna Adithya
First published: November 9, 2020, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading