ఇప్పుడు ప్రతీదీ డిజీటల్లో నడుస్తున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. 'స్వైప్', 'క్లిక్' & 'ట్యాప్' అనే పదాలు మన వాడుకభాషలో ఇప్పుడు ఒక భాగంగా మారిపోయాయి. ఈ సరికొత్త పేర్లతోపాటు, వినియోగదారుల ఆలోచనలలో కూడా మేము మార్పును కోరుకుంటున్నాము. మనము సౌకర్యవంతమైన మరియు విశ్రాంతితో కూడిన జీవితాన్ని గడపడానికి అలవాటుపడ్డాము; మీరు ఒక 'క్లిక్' చేసినట్లయితే కారు మీ ఇంటి ముందుకే రావడం, మరియు ఒక 'ట్యాప్' చేసినట్లయితే మీకు ఇష్టమైన ఆహారం మీ ముందు ఉండడం వంటి జీవితాన్ని మనం ఆస్వాదిస్తున్నాము. ఈ సౌకర్యాలన్నింటినీ ఆస్వాదిస్తున్న నేటి తరం బహుశా అంతకుమించి ముందుకు ఆలోచించలేరు. నిజం చెప్పాలంటే, వారు ఎందుకు ఆలోచించాలి? అన్నింటికంటే, ఏ సాంకేతికత గురించో మరియు పురోగతి గురించో కాదు? మన జీవితాలు మరింత సులువుగా, ఇంకా సులువుగా మారడానికి పురోగతి సాధించాలా?
ఈ వేగవంతమైన తరంలో 'భీమా' అనే పదం జీవితంలో చక్కని, మరింత సూక్ష్మ విషయాల వద్దకు మనల్ని చేరుస్తుంది. దీని పరిణామాల కారణంగా ఈ పదానికి కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది, కానీ ప్రస్తుత కాలం మరియు వయసు కూడా పరిగణలోకి తీసుకోవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి. కాబట్టి 'ఇప్పుడే కావాలి' అనే నేటి తరం ఆగి ఆలోచించేలా చేయగల భీమా పథకం ఏదైనా ఉందా, అలాగే సమర్థవంతమైన సేవలు మరియు గొప్ప ఫలితాల విషయానికి వస్తే పెరిగిన వారి అంచనాలను తీర్చగలదా?HDFC Life క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ మనం అంకున్నదానికి దగ్గరగా వస్తుంది.
HDFC Life వారి క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ సరసమైన ధరలకు లభించే అత్యంత సమగ్రవంతమైన టర్మ్ భీమా పథకాలలో ఒకటి. జీవితం ఎంతో వేగవంతంగా సాగిపోవచ్చు, కానీ అది దానితోపాటు అనేక అనిశ్చితులను కూడా తెస్తుంది. ఈ పథకం 'ఇప్పుడే' కావాలని కోరుకునే వారికి మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక హామీని కోరుకునే వారికి కూడా ఖచ్చితంగా సరిపోతుంది. అనేక అంశాలతో పాటు వచ్చే ఈ ప్లాన్ను మన అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించుకోవచ్చు. మిలీనియల్స్ కు తగిన విధంగా రూపొందించబడిన ఈ ప్లాన్ వారు కోరుకున్న విధంగా కొనసాగుతుంది. క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ అందించే ప్రత్యేక లక్షణాలను ఒకసారి పరిశీలిద్దాం.
మీరు మీ జీవితంలోని కీలక మైలురాళ్ల వద్ద పెరిగిన ప్రయోజనాలను పొందాలని చూస్తున్నట్లయితే, మీరు ఎంచుకోవలసినది ఇక్కడే ఉంది:
లైఫ్ ఆప్షన్:మరణానంతర ప్రయోజనాలను మరణానంతరం ఒకే మొత్తంగా చెల్లించడం.
ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్:
ప్రమాదవశాత్తు మరణించినట్లయితే హామీ ఇచ్చిన మొత్తానికి సమానమైన అదనపు ప్రయోజనంతో పాటు మరణానంతర ప్రయోజనాలను కూడా ఒకే మొత్తంలో చెల్లించడం.
ఈ ప్లాన్ అందించే దీర్ఘకాలిక హామీ విషయంలో, మీరు లేనప్పుడు మీ ప్రియమైన వారికి నెలవారీ ఆదాయాన్ని అందించే అవకాశాలు కూడా ఇక్కడ కలవు.
ఇన్కమ్ ఆప్షన్:
ఇక్కడ మరణానంతర ప్రయోజనాలలో 10% మరణానంతరం చెల్లించబడుతుంది, అలాగే మిగిలిన 90% మొత్తం 15 సంవత్సరాల పాటు నెలవారీ ఆదాయంగా చెల్లించబడుతుంది.
ఇన్కమ్ ప్లస్ ఆప్షన్:
ఇక్కడ మరణానంతర ప్రయోజనాలలో 100% మరణానంతరం ఒకే మొత్తంగా చెల్లించబడుతుంది మరియు హామీ మొత్తంలో 0.5% కు సమానమైన మొత్తం నెలవారీ ఆదాయంగా 10 సంవత్సరాల పాటు చెల్లించడం జరుగుతుంది.
ఈ సౌలభ్యాలన్నింటితో పాటు, అదనపు భద్రత, రక్షణ కోసం యాక్సిడెంటల్ డీసెబిలిటీ లేదా క్రిటికల్ ఇల్నెస్ వంటి వాటికి కూడా రైడర్లను జోడించవచ్చు. దీనిని బట్టి ఈ విధానాలు ఎంత సులువుగా ఉన్నాయో మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే అవి మీ పెరుగుతున్న లేదా తగ్గుతున్న అవసరాలకు అనుగుణంగా రూపొందిచబడతాయి గనుక.
HDFC Life క్లిక్ 2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ 'లైఫ్ ఆన్ ది ఫాస్ట్ ట్రాక్' తరానికి చక్కగా ఉపయోగపడుతుంది, ఇక సేవల విషయానికి వస్తే ఇది ఎంతో గొప్పదిగా, అలాగే ఫ్లెక్సిబిలిటీ విషయంలో ఇది పరిపూర్ణమైనదిగా మరియు మీ అవసరాల విషయానికి వస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక భీమా పథకం నుండి ఇంతకన్నా ఏమి కావాలి?
ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం, మరియు మీకోసం ఒకదానికి పొందడం కోసం
HDFC Life లోకి లాగిన్ అవ్వండి.
ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.