శారీరక, మానసిక ఆరోగ్యానికి, డబ్బుకి ఎలా సంబంధం ఉంటుంది?

మీ మానసిక ఆరోగ్యానికి మరియు శారీరక పఠుత్వానికి మధ్య లోతైన సంబంధం ఉంది. దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ క్రింద చదవండి.

advertorial
Updated: November 20, 2020, 9:25 AM IST
శారీరక, మానసిక ఆరోగ్యానికి, డబ్బుకి ఎలా సంబంధం ఉంటుంది?
శారీరక, మానసిక ఆరోగ్యానికి, డబ్బుకి ఎలా సంబంధం ఉంటుంది?
  • Advertorial
  • Last Updated: November 20, 2020, 9:25 AM IST
  • Share this:
'ఒక మనిషిగా మనం ఎందుకు ఆందోళన చెందుతున్నాము? ఒక విషయం గురించి ఏవి మనల్ని ఒత్తిడికి గురయ్యేలా చేస్తున్నాయి? చిన్న చిన్న విషయాల గురించి మనం ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాము? మనం జాగ్రత్తగా ఉండడానికి మరియు ఇబ్బందిగా భావించడానికి ఎటువంటి విషయాలు దారితీస్తాయి? వీటన్నింటికీ గల సమాధానం 'అనిశ్చితి". ఏమి జరుగుతుందో తెలియదు అనే భయం, భవిష్యత్తు గురించి స్పష్టత లేకపోవడం, మరియు తరువాత ఏమి జరుగుతుందో తెలియక సంకోచించడం. జీవితం గురించి మీకు ఉన్న అనిశ్చితి, అంటే అది మీ కెరీర్, వ్యక్తిగత జీవితం, మీ ఆరోగ్యం, లేదా మీ ఆర్ధిక భవిష్యత్తు గురించి మీలో మరింత భయాందోళనకు మరియు గందరగోళానికి దారితీస్తాయి.

మానవ శరీరం అనేది ఎక్కువ ఆత్రుత, దిగులు మరియు భయాందోళన చెందిన సమయంలో మనకు సహకరించదు అనే విషయం మనకు తెలిసినదే. త్వరలోనే లేదా కొంత సమయం తరువాత అది తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి మానసిక స్థితిని మనం ఎదుర్కోవడానికి గల అతిపెద్ద కారణం, మన ఆర్ధిక భవిష్యత్తు గురించి మనకు తెలియకపోవడం.

రేపు నా ఉద్యోగం పొతే ఎలా? నా తరువాతి చెల్లింపులు ఎక్కడినుండి వస్తాయి?


ఒకవేళ నేను ప్రమాదానికి గురై, నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వస్తే?


నా తరువాత, నా ప్రియమైనవారు ఆర్ధిక ఇబ్బందులతో బాధపడితే?


ఈ సమస్యను ఎదుర్కొందాం, మీరు మీ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, దాంతో మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దారుణమైన మీ ఆర్ధిక పరిస్థితి మీ ఆత్మగౌరవాన్ని, విలువలను దెబ్బతీస్తుంది, ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మీరు సంతోషంగా లేకుంటే, మీ చుట్టూ ఉన్న వారిని ఎలా సంతోషంగా ఉంచగలరు? ఈ ప్రశ్నలన్నీ మీకు భారంగా అనిపిస్తాయి మరియు మీ మానసిక ఆరోగ్యం మాత్రమే కాకుండా, మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి.

hdfc life insurance login, hdfc life insurance plans, hdfc life insurance policy, hdfc life insurance online payment, hdfc life insurance policy status, hdfc life insurance office near me, hdfc life insurance office hyderabad, hdfc life term plan, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పాలసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టర్మ్ ప్లాన్

అంతేకాకుండా ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరానికి కారణమవుతుంది. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మీరు అంత సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉన్నట్లయితే, మీ శరీర వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మీ మనసు ఆరోగ్యంగా ఉన్నట్లయితే, మీరు చక్కగా ఆహారం తీసుకుంటూ, ప్రశాంతంగా నిద్రపోతారు, అంతేకాకుండా మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, మీ ఆర్ధిక పరిస్థితికి, మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది, దీనిని మనం ఆర్థిక భద్రత హామీలతో జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

HDFC Life క్లిక్ 2 వెల్త్ ప్లాన్ మీరు ఆర్ధికంగా, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది.

ఇది యూనిట్-లింక్డ్ ( ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ కలయిక), నాన్-పార్టిసిపేటింగ్ జీవిత భీమా పథకం మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ అందిస్తుంది, తద్వారా మీ కుటుంబ ఆర్ధిక భద్రతకు ‌భరోసా లభిస్తుంది.

ఇది మీ ప్రీమియంలను భీమాకు మరియు పెట్టుబడికి రెండింటికీ ఉపయోగించుకునే భీమా పథకం కాబట్టి, మీరు మార్కెట్-లింక్డ్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. అంటే దానర్థం మీరు దూరంగా ఉంచినప్పటికీ మీ కుటుంబ భవిష్యత్తు కోసం డబ్బు సంపాదిస్తున్నారని అర్థం. అంతేకాకుండా ప్రీమియం వైవర్ ఎంపికతో మీరు మీ జీవిత భాగస్వామి లేదా పిల్లల కోసం భీమాను కొనుగోలు చేయవచ్చు, ఒకవేళ మీరు ఊహించిన దానికంటే ముందుగానే చనిపోయినట్లయితే ఇకపై ప్రీమియం చెల్లించనవసరం లేదు, పైగా మీకు డబ్బు కూడా చెల్లించబడుతుంది.

మీరు ఈ రకమైన భీమా పథకాన్ని ఎంచుకున్న తరువాత, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీ వంతు కృషి మీరు చేయవలసి ఉంటుంది. ఇటువంటి భద్రతా వలయంతో, మీరు మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత పొందుతారు, లేకపోతే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ వయసు పెరిగేకొద్దీ మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండడం ముఖ్యం, అప్పుడు మీ కుటుంబ సభ్యులు మీతో ఎక్కువ సమయం గడుపుతూ ఆనందించగలుగుతారు.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి, కానీ వాటిని మన జీవితాన్ని ప్రభావితం చేయనివ్వవలసిన అవసరం లేదు. మన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకుని మనల్ని, మన మానసిక అరోగ్యాన్ని మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి HDFC Lifeలో లాగిన్ అవ్వండి, అలాగే HDFC Life క్లిక్ 2 వెల్త్ ప్లాన్ గురించి ఇప్పుడే పరిశీలించండి!

ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
Published by: Santhosh Kumar S
First published: November 20, 2020, 9:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading