HDFC BANK FESTIVE TREATS OFFERS BIGGER PURCHASES ON SMALLER EMIS THIS DIWALI KNOW ABOUT PERSONAL LOAN HOME LOAN AUTO LOAN OFFER DETAILS SS
ఈ దీపావళి పర్వదినాన HDFC Bank Festive Treats అందించే చిన్న EMI లపై పెద్ద కొనుగోళ్లను మీ సొంతం చేసుకోండి
ఈ దీపావళి పర్వదినాన HDFC Bank Festive Treats అందించే చిన్న EMI లపై పెద్ద కొనుగోళ్లను మీ సొంతం చేసుకోండి
HDFC Bank Festive Treats | దీపావళి సీజన్ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫెస్టీవ్ ట్రీట్స్ ద్వారా HDFC Bank మీకు ఆటో లోన్స్, టూ-వీలర్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మరియు మరెన్నో ఆఫర్లను అందిస్తోంది.
వెలుగుల పండుగ దీపావళి త్వరలోనే వచ్చేస్తోంది, అలాగే మనం అందరం ఆ వేడుకల కోసం సన్నద్ధమవుతున్నప్పుడు, మీ కుటుంబం కోసం ఒక అందమైన సోఫా-సెట్, మీరు ఎల్లప్పుడూ కోరుకునే ఓ కార్ లేదా మీరు మీ దృష్టిలో ఉంచుకున్న ఒక ఇల్లు! వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఇంతకు మించిన మంచి సందర్భం మరొకటి లేదు, అయితే అటువంటి పెద్ద కొనుగోళ్లు పెద్ద ఖర్చులకు సమానమైనప్పటికీ, HDFC Bank Festive Treats తో మీరు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
Kar Har Dil Roshan అనే దాని థీమ్‌కు అనుగుణంగా HDFC Bank మీకు ఆటో లోన్స్, టూ-వీలర్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మరియు మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. మీరు చేసే ప్రతి కొనుగోలుతో వ్యాపారాలు వృద్ధి చెందడానికి సహాయపడతారు మరియు వాటి పర్వదినాలను మరింత కాంతివంతం చేస్తారు
చిన్న EMIలపై పెద్ద కొనుగోళ్లను ఆస్వాదించడానికి బ్యాంకు తన కస్టమర్లకు ఏవిధమైన అవకాశం కల్పిస్తుందో ఇక్కడ ఉంది:
• కార్ లోన్: ఈ సంవత్సరం మీరు మీకు నచ్చిన ఫోర్ వీలర్‌ను ఖరీదు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే HDFC Bank Custom Fit Car Loans తో ఎలాంటి అవాంతరాలు లేకుండా మీ కళను సాకారం చేసుకోండి. 7.50% తో మొదలయ్యే వడ్డీ రేట్లు మరియు జీరో ఫోర్క్లోజర్ ఛార్జీలు* ఉన్నందున, ఇకపై మీ కొనుగోలును విరమించుకోవడానికి ఎటువంటి కారణం ఉండదు. ఎంతో ఆనందంగా మీరు మీకు నచ్చిన కారుపై 100% వరకు నిధులను పొందవచ్చు!
• హోమ్ లోన్: మీ కళల ఇంటిని కొనుగోలు చేయాలని మీ మనస్సులో ఉంటే, HDFC Bank Home Loan తో డీల్‌ను సీల్ చేయడానికి ఈ దీపావళియే సరైన సందర్భం! సంవత్సరానికి 6.70% తో మొదలయ్యే వడ్డీ రేట్లు మరియు ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజులతో మీ పొదుపులు విస్తృతంగా ఉండవచ్చు. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు అవసరమైతే ఈ ఫెస్టివ్ ట్రీట్లలో భాగంగా టాప్-అప్ లోన్లను కూడా పొందవచ్చు.
• టూ-వీలర్ లోన్: అంతులేని రహదారులను కేవలం ద్విచక్ర వాహనంతో చేధించే స్వేచ్ఛ ఎనలేని ఆనందాన్నిస్తుంది. HDFC Bank వారి టూ-వీలర్ లోన్‌తో మీరు గరిష్ఠంగా 4% వరకు తక్కువ వడ్డీ రేటును పొందవచ్చు, ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపును పొందవచ్చు మరియు 100% వరకు నిధులను కూడా పొందవచ్చు!
• బిజినెస్ లోన్: ఆదాయాలు పెరగడం మొదలైనందున మీ వ్యాపారం అభివృద్ధి గురించి ఆలోచించడానికి ఈ దీపావళి సరైన సమయం. మీరు మీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్లయితే మరియు మీకు ఆర్థిక సహాయం అవసరమైతే, HDFC BANK Business Loans ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇక్కడ మీరు ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు రాయితీని కూడా పొందగలరు. కావున, మీ వ్యాపారం అభివృద్ధి కోసం ఉత్తమ ఆప్షన్లను ఎంచుకోండి, ఈ పర్వదినాలను ఘనంగా స్వాగతించండి.
• పర్సనల్ లోన్: ఇది మీకు, మీ ప్రియమైన వారికి ప్రత్యేక సెలవు దినాలను గడపడం కోసం లేదా మీ ఇంటి రీమోడలింగ్ కోసమే అయినా HDFC BANK Personal loans వాటిని సాకారం చేయగలవు. రూ. 40 లక్షల వరకు తనఖా-లేని రుణాలను మీరు పొందవచ్చు. అలాగే, దీనిని ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా మరియు 10.25% నుండి మొదలయ్యే వడ్డీ రేట్లతో ఆస్వాదించవచ్చు.
• ఈజీ EMI: ఇప్పటికే రుణాలు పొందినట్లయితే EMI లపై మీకు అవగాహన ఉంటుంది, ఇక చింతించకండి! HDFC Festive Treats ఆఫర్ అనేది సరికొత్త ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్ మరియు లైఫ్‌స్టైల్ ప్రొడక్టులపై ఈజీ ఇఎంఐ కొనుగోలు ఆప్షన్‌తో మీ కొనుగోలు సమస్యను నివారించడంలో మీకు సహాయపడతాయి. HDFC BANK కస్టమర్లు ఈ సీజన్లో తమ పొదుపులను పెంచుకోవడానికి నో-కాస్ట్ EMIల ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ను కూడా గెలుచుకోవచ్చు.
• సెక్యూరిటీల పై లోన్స్ మరియు గోల్డ్ లోన్స్: ఒత్తిడి లేని ఫైనాన్సింగ్‌ను నిజం చేయడానికి, 9.90% నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో సెక్యూరిటీలపై లోన్ ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లు రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 9% వడ్డీ రేటు, 0.2% ప్రాసెసింగ్ ఫీజులు మరియు తక్కువ డాక్యుమెంటేషన్‌తో గోల్డ్ లోన్‌ను కూడా పొందవచ్చు. అత్యుత్తమ విషయం ఏమిటంటే, ఈ లోన్లు కేవలం 45 నిమిషాలలోపు పంపిణీ చేయబడతాయి. వాస్తవానికి, లోన్లతో పాటు HDFC Bank’s Festive Treats డెబిట్ మరియు క్రెడిట్ కార్థులు, PayZapp మరియు SmartBuy లకు కూడా విస్తరించబడ్డాయి. అయితే కస్టమర్లు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ట్రావెల్ మరియు వినోదం కేటగిరీలలో ఉన్న 1000+ ఆఫర్ల నుండి ఎంచుకోవచ్చు మరియు ఉత్తమ డీల్స్‌ను పొందవచ్చు. ఇప్పుడే మీ షాపింగ్‌ను ప్రారంభించండి!
ఒకవేళ మీరు HDFC Bank కస్టమర్ కాకపోతే, ఈ అద్భుతమైన ఆఫర్లను క్యాష్ చేసుకోవడానికి మీరు తక్షణమే సేవింగ్స్ అకౌంట్‌ను సులభంగా తెరవవచ్చు, ఈ ఆఫర్ నవంబర్ మధ్య వరకు అమలులో ఉంటుంది. HDFC Bank సేవింగ్స్ అకౌంట్ మరియు అది అందించే అన్ని ప్రయోజనాలను గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.