• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOOD NEWS FOR ICICI LOMBARD CUSTOMERS COMPANY OFFERS HOME HEALTHCARE BENEFITS SS

ICICI Lombard వినియోగదారులకు అందిస్తోంది హోమ్ హెల్త్ కేర్ సౌలభ్యం!

ICICI Lombard వినియోగదారులకు అందిస్తోంది హోమ్ హెల్త్ కేర్ సౌలభ్యం!

ICICI Lombard వినియోగదారులకు అందిస్తోంది హోమ్ హెల్త్ కేర్ సౌలభ్యం!

ICICI Lombard | ఈ బీమాలో మెడికల్ ప్రాక్టీషనర్‌లు రిమోట్‌గా పర్యవేక్షించడం, ఇంటికి నర్స్‌లు, డాక్టర్‌లు, ఫిజియోథెరపిస్టులు రావడం లాంటివి కూడా కవర్ చేయబడతాయి.

  • Share this:
    ఇప్పట్లో పాండమిక్ తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి, ఇలాంటి సమయాల్లో ఏదైనా సహాయం కోసం ఆసుపత్రికి వెళ్లడం అనేది నిజంగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం లాంటిదే. ఒకవేళ ఆసుపత్రికి వెళ్లినా తిరిగి ఇంటికొచ్చిన తర్వాత పక్కింటి వాళ్లు, స్నేహితులు పెట్టే ఇబ్బంది మనలో చాలా మందికి ఆందోళనను రెట్టింపు చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దనే అవసరమైన చికిత్సను పొందడం అనేది చక్కని ప్రత్యామ్నాయ సౌకర్యం.

    నగదు అవసరం లేని, సమర్థవంతమైన విధానంలో ఆరోగ్య రక్షణ ఖర్చులను నిర్వహించడంలో సహాయపడే వివిధ ఆరోగ్య బీమా పాలసీలను ICICI Lombard హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. ICICI Lombard వారి హోమ్ హెల్త్‌కేర్ సౌలభ్యం ద్వారా అందించే సౌకర్యాలు ముఖ్యంగా కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి.

    ఈ బీమా, మీరు ఇంట్లోనే ఉండి, డాక్టర్‌ను మీ ఇంటికే రప్పించుకుని కావాల్సిన పరీక్షలు, చికిత్స చేయించుకునే అవకాశం కల్పిస్తూ మీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది.

    ICICI Lombard Health Insurance, coronavirus, health insurance, Restart Right, Covid 19, ICICI Lombard Covid-19 coverage, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్, కరోనా వైరస్, ఆరోగ్య బీమా, రీస్టార్ట్ రైట్, కోవిడ్ 19

    హోమ్ హెల్త్‌కేర్ సౌలభ్యం ప్రత్యేకతలు
    ● వినియోగదారులు మార్చి 31, 2021 వరకు హోమ్ హెల్త్‌కేర్ సౌలభ్యాలు పొందవచ్చు.
    ● చికిత్స చేస్తున్న వైద్యుడు ఆసుపత్రిలో చేరాలని, క్రియాశీలక ట్రీట్‌మెంట్ అవసరమని సూచించిన దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, అదే చికిత్సను అర్హత గల వైద్య సిబ్బందితో ఇంట్లోనే చేయగలిగితే, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఇంట్లో చేసే చికిత్సకు క్లెయిమ్ సౌలభ్యాలు వర్తించబడతాయి. మెడికల్ ప్రాక్టీషనర్ సలహా మేరకు లేదా బీమా చేసుకున్న వ్యక్తి ఇష్టం మేరకు అత్యవసరం కాని హాస్పిటలైజేషన్ చికిత్సను ఇంటి వద్ద నుంచే చికిత్స పొందవచ్చు

    సామాజిక దూరం పాటిస్తూ, ఇంటి దగ్గరే సురక్షితమైన చికిత్స పొందాలనుకునే వినియోగదారులకు ఈ సదుపాయాలు చాలా సౌలభ్యాన్ని కలిగిస్తాయి. ఈ బీమాలో మెడికల్ ప్రాక్టీషనర్‌లు రిమోట్‌గా పర్యవేక్షించడం, ఇంటికి నర్స్‌లు, డాక్టర్‌లు, ఫిజియోథెరపిస్టులు రావడం లాంటివి కూడా కవర్ చేయబడతాయి.

    ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, దాదాపు అందరూ ఇదే విధానాన్ని పాటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల ఆసుపత్రుల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తప్పించుకోవడమే కాకుండా సౌకర్యవంతంగా, తక్కువ ధరలో, ఆందోళన లేకుండా చికిత్స చేయించుకోవచ్చు. హోమ్ కేర్‌లో ప్రెజర్ సోర్ ట్రీట్‌మెంట్, పోస్ట్-సర్జికల్ కేర్, స్టిచ్ రిమూవల్, యూరినరీ క్యాథెటెరైజేషన్, ఫిజియోథెరపీ, ఇంకా మరెన్నో సేవలు కవర్ చేయబడతాయి.

    ఇలాంటి చురుకైన స్పందనకు గత కొన్నేళ్లుగా ICICI Lombard మారుపేరుగా మారింది. తమ వినియోగదారులు మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్‌గా ఉపయోగయోగ్యమైన, సులభంగా వాడుకోగల సేవలను అందించడానికి ICICI Lombard ఎల్లప్పుడూ పనిచేస్తుంది.

    కొన్ని ఆరోగ్య బీమా ఉత్పత్తులతో పాటు, మీరు ఇవాళే వేగవంతమైన, ఆటంకాలు లేని హెల్త్‌కేర్ కవరేజీ పొందడం గురించిన విధానాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇది ప్రాయోజిత పోస్ట్.

    DISCLAIMER: Home Healthcare benefit is available with ICICI Lombard Complete Health Insurance, Health Booster & Health Care Plus and it is applicable till March 31, 2021 The advertisement contains only an indication of the cover offered. For complete details on risk factors, terms, conditions, coverages and exclusions, please read the sales brochure carefully before concluding a sale. ICICI trade logo displayed above belongs to ICICI Bank and is used by ICICI Lombard GIC Ltd. under license and Lombard logo belongs to ICICI Lombard GIC Ltd. ICICI Lombard General Insurance Company Limited, ICICI Lombard House, 414, Veer Savarkar Marg, Prabhadevi, Mumbai – 400025. IRDA Reg.No.115. Toll Free 1800 2666. Fax No – 022 61961323. CIN (L67200MH2000PLC129408). customersupport@iciclombard.com.
    www.icicilombard.com Product Name: ICICI Lombard Complete Health Insurance, Misc 128, ICIHLIP21383V052021 Health Booster, Misc 140,
    UIN: ICIHLIP21516V022021, Health Care Plus, MISC 113 UIN ICIHLGP21390V032021.ADV/10925
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు