హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు కూడా..

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగారం (Gold) కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్‌న్యూస్ (good news)​. తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారం ధర (Gold rates)పై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండిపై ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

బంగారం (Gold) కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్ (good news)​. తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారం ధర (Gold Price)పై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండిపై ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43, 200గా ఉంది. వెండి కిలో ధర రూ. 64, 700గా ఉంది.  ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (gold) ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130గా ఉంది. విజయవాడ (Vijayawada) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది. విశాఖ (Vizag)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (gold) ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,130 ఉంది.

ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది. చెన్నై (Chennai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.

కేరళ (Kerala)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది. ముంబై (Mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.  కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.

బంగారం బాటలోనే వెండి (silver) కూడా పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా తగ్గింది ( silver rates fall). హైదరాబాద్‌ (Hyderabad)లో కిలో వెండి ధర రూ.64,700 ఉండగా, విజయవాడలో రూ. 64,700 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి రూ.60,100 ఉండగా, చెన్నైలో రూ.64,700 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,100 ఉండగా, కోల్‌కతాలో రూ.60,100 ఉంది.  బెంగళూరులో కిలో వెండి రూ.61,100 ఉండగా, కేరళ (kerala)లో రూ.64,700 ఉంది.

బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు (central bank) వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

First published:

Tags: Gold, Gold price down, Silver price