హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం... యాక్టివేట్ చేయండి ఇలా

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం... యాక్టివేట్ చేయండి ఇలా

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం... యాక్టివేట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం... యాక్టివేట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Zee5 subscription free | మీరు ఎయిర్‌టెల్ నెట్వర్క్ వాడుతున్నారా? అయితే జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా యాక్టివేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

భారతీ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆఫర్‌ను లక్షలాది మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజూ 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో ఉన్నవారికి కూడా జీ5 సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ప్రకటించింది. జీ5 క్యాటలాగ్‌లో ఉన్న సినిమాలు, ఒరిజినల్ కంటెంట్‌ను ఎయిర్‌టెల్ యూజర్లు ఉచితంగా చూడొచ్చు. జీ5 ప్రీమియం కంటెంట్‌ను కూడా ఫ్రీగా చూడొచ్చు. అయితే ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఆఫర్ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి.

Arogya Sanjeevani: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ లిమిట్ తొలగింపు

Good News: మరో మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎయిర్‌టెల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఎయిర్‌టెల్ నెంబర్‌ నుంచి లాగిన్ కావాలి. యాప్ హోమ్ స్క్రీన్‌లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. స్క్రోల్ చేస్తే మీకు జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు వివరాలు వస్తాయి. ఆ వివరాలతో జీ5 యాప్‌లో లాగిన్ కావాలి.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, Zee5

ఉత్తమ కథలు