Today Gold Rates : మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..

24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.34,290 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,440 గా ఉంది.

news18-telugu
Updated: June 19, 2019, 5:32 PM IST
Today Gold Rates : మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..
మార్కెట్లో బంగారం, వెండి ధరలు
news18-telugu
Updated: June 19, 2019, 5:32 PM IST
నిన్నటితో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేసుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ.49 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ.6 తగ్గింది. వెండి ధరల్లో మార్పులున్నాయి. నిన్నటితో పోల్చితే కిలో వెండి రూ.400 పెరిగి రూ.39,950 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.34,290 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,440 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.34,290, 22 క్యారెట్ల బంగారం రూ.31,440, కిలో వెండి రూ.39,550గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,350, 22 క్యారెట్ల బంగారం రూ.32,350, కిలో వెండి రూ.39,550గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,220, 22 క్యారెట్ల బంగారం రూ.32,100, కిలో వెండి రూ.39,550గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.34,290, 22 క్యారెట్ల బంగారం రూ.31,440, కిలో వెండి రూ.39,550గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...