Today Gold Rates : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఇలా ఉన్నాయి..

మరోవైపు, వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తూ కిలో వెండి నిన్నటి ధరతో పోలిస్తే..రూ.20 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,860 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,990 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,230 గా ఉంది.

news18-telugu
Updated: June 9, 2019, 6:40 PM IST
Today Gold Rates : పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఇలా ఉన్నాయి..
మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..9 పెరిగి రూ.3,399 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.9 పెరిగి రూ.3,123 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణిస్తూ కిలో వెండి నిన్నటి ధరతో పోలిస్తే..రూ.20 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,860 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,990 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.31,230 గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,990, 22 క్యారెట్ల బంగారం రూ.31,230, కిలో వెండి రూ.39,860గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,220, 22 క్యారెట్ల బంగారం రూ.32,100, కిలో వెండి రూ.39,860గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,800, 22 క్యారెట్ల బంగారం రూ.31,800, కిలో వెండి రూ.39,860గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,990, 22 క్యారెట్ల బంగారం రూ.31,230, కిలో వెండి రూ.39,860గా ఉంది.
(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading