Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..

Gold Rates | మరోవైపు, వెండి కూడా బంగారం రూట్‌లోనే ధరలను కొనసాగిస్తోంది. కిలో వెండి రూ.100 పెరిగి ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,600 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,580 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,790 గా ఉంది.

news18-telugu
Updated: June 1, 2019, 6:51 PM IST
Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..
పెరిగిన బంగారం, వెండి ధరలు
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..29 పెరిగి రూ.3,358 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.25 పెరిగి రూ.3,079 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం రూట్‌లోనే ధరలను కొనసాగిస్తోంది. కిలో వెండి రూ.100 పెరిగి ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,600 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,580 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,790 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,580, 22 క్యారెట్ల బంగారం రూ.30,790, కిలో వెండి రూ.39,600గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,560, 22 క్యారెట్ల బంగారం రూ.31,450, కిలో వెండి రూ.39,600 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,450, 22 క్యారెట్ల బంగారం రూ.31,450, కిలో వెండి రూ.39,600 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,580, 22 క్యారెట్ల బంగారం రూ.30,790, కిలో వెండి రూ.39,600గా ఉంది.


(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>