Today Gold Rates : ఒక్కరోజులోనే రూ.210 పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Today Gold Rates | 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,110 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,360 గా ఉంది.

news18-telugu
Updated: May 24, 2019, 6:05 PM IST
Today Gold Rates : ఒక్కరోజులోనే రూ.210 పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 24, 2019, 6:05 PM IST
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..21 పెరిగి రూ.3,311 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.21 పెరిగి రూ.3,036 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి కూడా బంగారం రూట్‌లోనే ధరలను కొనసాగిస్తోంది. కిలో వెండి రూ.10 పెరిగి ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,590 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,110 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,360 గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,110, 22 క్యారెట్ల బంగారం రూ.30,360, కిలో వెండి రూ.39,590గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,210, 22 క్యారెట్ల బంగారం రూ.31,00, కిలో వెండి రూ.39,590 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,000, 22 క్యారెట్ల బంగారం రూ.31,000, కిలో వెండి రూ.39,590 గా ఉంది.


హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,110, 22 క్యారెట్ల బంగారం రూ.30,360, కిలో వెండి రూ.39,590గా ఉంది.
(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...