Today Gold Rates : తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ ప్రాంతాల్లో రేట్స్..

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు చూస్తే..

Amala Ravula | news18-telugu
Updated: March 30, 2019, 6:28 PM IST
Today Gold Rates : తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ ప్రాంతాల్లో రేట్స్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 30, 2019, 6:28 PM IST
నేడు హైదరాబాద్‌లో  స్వచ్ఛమైన బంగారం గ్రాముకి రూ.3,331కి లభిస్తుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకి రూ3,043కి లభిస్తుంది. వెండి ధరలు కూడా తగ్గుదల చూపి కిలో వెండి రూ.41,500కి లభిస్తుంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,310, 22 క్యారెట్ల బంగారం రూ.30,430, కిలో వెండి రూ.41,500 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,220, 22 క్యారెట్ల బంగారం రూ.31,100, కిలో వెండి రూ.41,500 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,640, 22 క్యారెట్ల బంగారం రూ.31,100, కిలో వెండి రూ.41,500 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,310,22 క్యారెట్ల బంగారం రూ.30,430, కిలో వెండి రూ.41,500 గా ఉంది.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...