Gold Rate : తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గ్రాముకి రూ. 55 తగ్గి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ32,945కి లభిస్తుంది.

news18-telugu
Updated: April 30, 2019, 6:08 PM IST
Gold Rate : తగ్గిన బంగారం, వెండి ధరలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 6:08 PM IST
Today Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గ్రాముకి రూ. 55 తగ్గి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ32,945కి లభిస్తుంది. వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.55 తగ్గి రూ.32,945కి లభిస్తుంది. అదేవిధంగా వెండి కూడా రూ.200 తగ్గి కిలో వెండి రూ.38,500కి లభిస్తోంది. నాణేల తయారీదారులు, బంగారు వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే ధరలు తగ్గాయని మార్కెట్ రంగ నిపుణులు చెబెతున్నారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం రూ. 32,945కి లభించగా, 22 క్యారెట్ల బంగారం రూ.32,775కి లభిస్తుంది. సిల్వర్ కేజీ రూ.38,500 లభిస్తోంది.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...