Gold Price: తగ్గిన బంగారం ధర, వెండి ధరలు

Gold Price Today | 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.32,900 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,150.

news18-telugu
Updated: April 23, 2019, 3:35 PM IST
Gold Price: తగ్గిన బంగారం ధర, వెండి ధరలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 3:35 PM IST
Gold Price Today | 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.32,900 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,150.
బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గింది. న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,000 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.30,800గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.32,900, 22 క్యారెట్ల బంగారం 30,150గా ఉంది.

మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.40,000గా ఉంది.. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోలు తగ్గించడంతో వెండి రేటు తగ్గింది.

(గమనిక: బంగారం, వెండి ధరలు నిమిషాల వ్యవధిలో మారుతుంటాయి గమనించగలరు.)

First published: April 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు