Home /News /business /

Gold and Silver price today: మహిళలకు గుడ్​ న్యూస్​... స్థిరంగానే బంగారం ధరలు.. వెండి ధరల్లో మాత్రం స్వల్ప మార్పులు

Gold and Silver price today: మహిళలకు గుడ్​ న్యూస్​... స్థిరంగానే బంగారం ధరలు.. వెండి ధరల్లో మాత్రం స్వల్ప మార్పులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే వెండి ధర (Silver Price)లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని నగరాల్లో స్వల్పంగా బంగారం ధర పెరిగింది.

ఇంకా చదవండి ...
    కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే వెండి ధర (Silver Price)లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని నగరాల్లో స్వల్పంగా బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో  మాత్రం స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.  అక్కడక్కడ కిలో బంగారం ధరపై స్వల్పంగా అంటే రూ.100 తగ్గితే.. కేరళలో మాత్రం భారీగా పెరిగింది. కిలో బంగారం ధరపై ఏకంగా రూ.4,000 వరకు ఎగబాకింది.  తాజాగా మంగళవారం ఉదయం (డిసెంబర్​ 07)న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు (Gold and silver price today) ఇలా ఉన్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold price) రూ.46,910 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,170 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై (Mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,510 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510 వద్ద కొనసాగుతోంది.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

    హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

    ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు..

    చెన్నై (Chennai) నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold price) రూ.45,080 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,180 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold price) రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.

    వెండి ధరలు..

    దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి (Silver price) ధర.61,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,500 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, కోల్‌కతాలో రూ.61,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,500 ఉండగా, కేరళలో రూ.65,600 ఉంది. ఇక హైదరాబాద్‌ (Hyderabad)లో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, విజయవాడలో రూ.65,600 వద్ద కొనసాగుతోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Gold price, Gold Prices Today, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు