Today Gold Rates : ఒక్కరోజులోనే రూ.200 పెరిగిన బంగారం ధర.. వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూస్తే..

నిన్నటితో పోలిస్తే బంగారం ధర నేడు గ్రాముకి రూ20 పెరిగింaది. దీంతో 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరిగి రూ.30,850 వద్ద స్థిరపడింది.

Amala Ravula | news18-telugu
Updated: March 13, 2019, 2:08 PM IST
Today Gold Rates : ఒక్కరోజులోనే రూ.200 పెరిగిన బంగారం ధర.. వివిధ ప్రాంతాల్లో రేట్స్ చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.30,650గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..20కి పెరిగి రూ.30,850వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.32,630 ఉండగా.. నేడు.. రూ.1,020 పెరిగి రూ.33,650గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కొనసాగిస్తూ.. నేడు కిలో వెండి ధర రూ. 41,500గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,850, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,650, కిలో వెండి ధర రూ.41,500
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,850, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,650, కిలో వెండి ధర రూ.41,500
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.30,850, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,650, కిలో వెండి ధర రూ.41,500
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,400, కిలో వెండి ధర రూ.41,500
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,850, 24 క్యారెట్ల గోల్డ్ రూ..33,650, కిలో వెండి ధర రూ.41,500(గమనిక: బంగారం ధరలు క్షణాల వ్యవధిలో మారుతూ ఉంటాయి గమనించగలరు)
First published: March 13, 2019, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading