Today Gold Rates : మళ్ళీ పెరిగిన బంగారం ధర.. వివిధ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్..

నిన్నటితో పోలిస్తే బంగారం ధర నేడు గ్రాముకి రూ.1 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారంపై రూ. 10 పెరిగి రూ.30,860 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.30,850గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..1 పెరిగి రూ.30,860వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.32,650 ఉండగా.. నేడు.. రూ.10 పెరిగి రూ.33,660గా ఉంది.

news18-telugu
Updated: March 14, 2019, 2:06 PM IST
Today Gold Rates : మళ్ళీ పెరిగిన బంగారం ధర.. వివిధ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 14, 2019, 2:06 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.30,850గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..1 పెరిగి రూ.30,860వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.32,650 ఉండగా.. నేడు.. రూ.10 పెరిగి రూ.33,660గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కొనసాగిస్తూ.. నేడు కిలో వెండి ధర రూ. 41,500గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,860, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,660, కిలో వెండి ధర రూ.41,500

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,860, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,660, కిలో వెండి ధర రూ.41,500
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.30,860, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,660, కిలో వెండి ధర రూ.41,500
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,310, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,410, కిలో వెండి ధర రూ.41,500


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,860, 24 క్యారెట్ల గోల్డ్ రూ..33,660, కిలో వెండి ధర రూ.41,500
(గమనిక: బంగారం ధరలు క్షణాల వ్యవధిలో మారుతూ ఉంటాయి గమనించగలరు)
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...