Today Gold Rates : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,500 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,540 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,760 గా ఉంది.

news18-telugu
Updated: June 4, 2019, 6:21 PM IST
Today Gold Rates : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
రూ.34 వేల మార్క్ దాటిన బంగారం
  • Share this:
నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు తగ్గాయి. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ..5 తగ్గి రూ.3,354 వద్ద స్థిరపడగా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.4 తగ్గి రూ.3,076 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, నిన్నటి ధరలనే కొనసాగిస్తూ... అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,500 కి లభిస్తోంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.33,540 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,760 గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,540, 22 క్యారెట్ల బంగారం రూ.30,760, కిలో వెండి రూ.39,500గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,560, 22 క్యారెట్ల బంగారం రూ.31,450, కిలో వెండి రూ.39,500 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,500, 22 క్యారెట్ల బంగారం రూ.31,500, కిలో వెండి రూ.39,500 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,540, 22 క్యారెట్ల బంగారం రూ.30,760, కిలో వెండి రూ.39,500గా ఉంది.
(గమనిక: నిమిషాల వ్యవధిలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి)
Published by: Amala Ravula
First published: June 4, 2019, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading